నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన IPO కోర్సు - పెట్టుబడుల ప మంచి లాభాలను అందుకునేందుకు మెళుకువలు నేర్పిస్తుంది ! ఈక్విటీ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)లో పాల్గొనడం వల్ల పెట్టుబడి పై అధిక లాభాలను ఎలా అందుకోవచ్చో ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది.
సరైన వ్యూహంతో పెట్టుబడులు పెట్టడం వల్ల IPO ద్వారా ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. అయితే అందుకు IPO సంబంధిత విషయాల పై సంపూర్ణ పరిజ్ఞానం అవసరం. ఈ విషయంలో నిపుణుల ఆధ్వర్యంలో మేము రూపొందించిన ఈ కోర్సు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కోర్సు ద్వారా అత్యంత సరళమైన, ఆచణాత్మక విధానాలు, మెళుకువలతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) విధానంలో పెట్టుబడులు పెట్టడం ఎలాగో తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ కోర్సు ద్వారా మీరు పెట్టిన పెట్టుబడుల రాబడులను ఎలా విశ్లేషించాలన్న విషయం పై అవగాహన పెంచుకుంటారు. అదేవిధంగా మార్కెట్ స్థితిగతులను అనుసరించి పెట్టుబడుల్లో మార్పులు చేర్పులు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దాని పై స్పష్టత వస్తుంది.
కోర్సు మీకు పెట్టుబడుల ద్వారా గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు ఎలా అందుకోవాలన్న విషయంతో పాటు మార్కెట్కు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడం, విశ్లేషించడం తదితర విషయాలను నేర్పిస్తుంది. అంతే కాకుండా షేర్ మార్కెట్లో బ్రేకరేజీ సంస్థలైన Zerodha, ProStocks ల పనితీరును అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లలో (IPO - ఐపిఓ) పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కొంత రిస్క్ తో కూడుకున్నదన్న విషయం కొంత వరకూ నిజమే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టే సమయంలో సరైన మెళుకువలను పాటిస్తే ఐపీఓ ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. ఈ కోర్సు ద్వారా అటువంటి మెళుకువలు, జాగ్రత్తల పై అవగాహన ఏర్పడుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన ఈ IPO కోర్సు మీకు ఎలా సహాయపడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఇందులో ఉన్న ప్రతి మాడ్యూల్లోని వీడియోను చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సును చూసి, మెరుగైన ఆర్థిక భవిష్యత్తు వైపుగా మొదటి అడుగు వేయండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 21Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate