IndianMoney
 0 from 0 రేటింగ్స్
 4Hrs 3Min

ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ కోర్సు

ఈ కోర్సు ద్వారా ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం - చేప / చికెన్ రిటైల్ వ్యాపారం

    9m 34s

  • 2
    మెంటార్స్ పరిచయం

    34m 38s

  • 3
    చేప / చికెన్ రిటైల్ వ్యాపారం ఎందుకు?

    20m 32s

  • 4
    చేప / చికెన్ రిటైల్ వ్యాపారం కు అవసరమైన పెట్టుబడి

    14m 4s

  • 5
    చేప / చికెన్ రిటైల్ వ్యాపారం కోసం స్థలం ఎంపిక

    20m 59s

  • 6
    లైసెన్స్ మరియు వర్కర్స్

    14m 49s

  • 7
    ఆన్‌లైన్ ఫిష్ / చికెన్ రిటైల్ వ్యాపారం

    21m 45s

  • 8
    కొనుగోలు, పంపిణీ & రుణ నిర్వహణ

    14m 49s

  • 9
    లాజిస్టిక్స్, ప్రొక్యూర్‌మెంట్ & వేస్ట్ మేనేజ్‌మెంట్

    18m 14s

  • 10
    సామగ్రి మరియు సాంకేతికత

    9m 42s

  • 11
    కస్టమర్ సర్వీస్ మరియు సేల్స్

    21m 40s

  • 12
    ధర మరియు డిస్కౌంట్స్

    13m 45s

  • 13
    ఆర్థిక నిర్వహణ

    8m 12s

  • 14
    విస్తరన మరియు ఫ్రాంచైజ్

    8m 39s

  • 15
    సవాళ్లు మరియు అభ్యాసం

    11m 41s

కోర్సు : ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : పరిచయం - చేప / చికెన్ రిటైల్ వ్యాపారం,
సభ్యుడు : Unknown

కోర్సు : ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : లైసెన్స్ మరియు వర్కర్స్,
సభ్యుడు : Unknown

కోర్సు : ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : పరిచయం - చేప / చికెన్ రిటైల్ వ్యాపారం,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! మా పరిశోధన బృందం ప్రత్యేకంగా రూపొందించిన "ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్" కోర్సుకు మీకు స్వాగతం! మీరు అధిక లాభదాయక వ్యాపారంలోకి ప్రవేశించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటున్నారా? లేదా రోజురోజుకు పెరుగుతున్న నాన్ వెజ్ డిమాండ్ ను క్యాస్ చేసుకొని మీ కలల వ్యాపారాన్ని  నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే!

ఈ కోర్సులో మీరు ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని విషయాలను తెలుసుకుంటారు. తక్కువ పెట్టుబడితో రిటైలింగ్ షాప్ ప్రారంభించడం నుండి, సరఫరాదారుల ఎంపిక, ఉత్పత్తుల నిల్వ మరియు నాణ్యత పరిరక్షణ, కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందించే మార్గాల వరకు అన్ని అంశాలు గురించి తెలుసుకుంటారు.

అదేవిధంగా, మీరు ఫిష్ మరియు చికెన్ ఉత్పత్తుల హ్యాండ్లింగ్, కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీస్, హైజీన్ ప్రమాణాలు, మరియు కస్టమర్లకు అనువైన ధరల ప్రణాళిక వంటి అంశాలపై అవగాహన పొందుతారు. అలాగే ఈ కోర్సు చివరి వరకు చూడటం ద్వారా ఈ వ్యాపారంలో కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించి, స్థిరమైన ఆదాయ వనరును సృష్టించగలుగుతారు.

అలాగే ఈ కోర్సు మీకు సీజనల్ డిమాండ్, ఉత్పత్తుల డెలివరీ, మరియు ప్రోమోషనల్ స్ట్రాటజీస్ గురించి మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడానికి మార్గదర్శకంగా ఉంటుంది. అలాగే ఫిష్ & చికెన్ రిటైలింగ్ లోని సవాళ్లు ను ఎలా ఎదుర్కోవాలో, లాభాలను ఎలా గరిష్టం చేసుకోవాలో ప్రాక్టికల్ టిప్స్ అందించబడతాయి.

ఈ కోర్సు ద్వారా మీరు ఫిష్ & చికెన్ వ్యాపారంలో ఉత్పత్తి నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం, సరైన మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించడం, మరియు మీ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చుకోవడం ఎలాగో నేర్చుకుంటారు.

మీరు ఈ ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ లోకి దిగి, స్థిరమైన ఆదాయం సంపాదించి, మీ కుటుంబ ఆర్థిక భద్రతను పెంచాలని కోరుకుంటే, వెంటనే ఈ కోర్సును పూర్తిగా చూడండి. మీ విజయవంతమైన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించండి!

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
4Hrs 3Min
 
పాఠాల సంఖ్య
15 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి