IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 46Min

ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

మా కోర్సులో చేరి, ఆయిల్ మిల్ బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    6m 2s

  • 2
    మెంటార్ పరిచయం

    7m 11s

  • 3
    ఆయిల్ మిల్లు వ్యాపారం అంటే ఏమిటి?

    4m 25s

  • 4
    పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

    11m 50s

  • 5
    రిజిస్ట్రేషన్, GST, యాజమాన్యం మరియు లైసెన్స్

    6m 40s

  • 6
    సరైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి?

    6m 20s

  • 7
    మెషినరీ అవసరాలు మరియు నిర్వహణ ఖర్చు

    7m 22s

  • 8
    ముడి పదార్థాలు, శుభ్రపరచడం మరియు కండిషనింగ్

    7m 12s

  • 9
    కార్మిక అవసరాలు

    8m 17s

  • 10
    ఎడిబుల్ ఆయిల్ తయారీ ప్రక్రియ

    9m 9s

  • 11
    ధర, లాభాలు మరియు అకౌంట్స్

    11m 23s

  • 12
    మార్కెటింగ్ మరియు ఎగుమతులు

    4m 42s

  • 13
    ఆరోగ్య ప్రయోజనాలు మరియు కస్టమర్ సంతృప్తి

    5m 27s

  • 14
    సవాళ్లు మరియు చివరి మాట

    10m 57s

కోర్సు : ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

సెషన్ : ఆయిల్ మిల్లు వ్యాపారం అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

సెషన్ : ఆయిల్ మిల్లు వ్యాపారం అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

సెషన్ : పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు,
సభ్యుడు : Unknown

కోర్సు : ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

సెషన్ : పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు,
సభ్యుడు : Unknown

కోర్సు : ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

సెషన్ : రిజిస్ట్రేషన్, GST, యాజమాన్యం మరియు లైసెన్స్,
సభ్యుడు : Unknown

కోర్సు : ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

సెషన్ : రిజిస్ట్రేషన్, GST, యాజమాన్యం మరియు లైసెన్స్,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "ఆయిల్ మిల్ బిజినెస్ కోర్సు" కు మీకు స్వాగతం! ఆయిల్ ఉత్పత్తి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే రైతులు, వ్యాపారస్తులు, మరియు ఆహార పరిశ్రమలో ప్రవేశం కోరుకునే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సు అనుభవజ్ఞులైన మార్గదర్శకుల ద్వారా బోధించబడుతుంది.

ఈ కోర్సులో మీరు ఆయిల్ మిల్ వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, సరైన యంత్రాలు ఎంపిక, నాణ్యమైన తక్కువ పెట్టుబడి వ్యూహాలు, మరియు మార్కెటింగ్ వ్యూహాల గురించి తెలుసుకుంటారు. ముఖ్యంగా, మీరు నూనె తయారీకి సరిపోయే ముడి సరుకుల ఎంపిక, ఆయిల్ ఎగ్జాక్షన్ టెక్నిక్స్, ప్యాకేజింగ్ పద్ధతులు, మరియు వినియోగదారుల సంతృప్తిని పెంచే వ్యాపార వ్యూహాలు నేర్చుకుంటారు.

ఆహార రంగంలో వంట నూనెలకు ఎప్పటికీ తగ్గని డిమాండ్ ఉంది. ముఖ్యంగా, శుద్ధి చేసిన నూనెలు, కోల్డ్ ప్రెస్ నూనెలు, మరియు ఆర్గానిక్ ఆయిల్ విభాగాలలో విస్తృతమైన మార్కెట్ అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడి సులభంగా లాభాలను తీసుకువచ్చే అవకాశాన్ని కలిగిస్తుంది.

ఈ కోర్సులో మీరు ఆయిల్ మిల్ స్థాపన, ప్రాసెసింగ్ పద్ధతులు, ముడి సరుకుల యాజమాన్యం, మార్కెటింగ్ వ్యూహాలు, మరియు వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రణాళికల గురించి తెలుసుకుంటారు.

మీరు ఈ కోర్సులో చేరడం ద్వారా ఆయిల్ మిల్ వ్యాపారంలో ఆర్థిక స్వాతంత్రం పొందేందుకు అవసరమైన పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించడం, లాభదాయక వ్యాపారాన్ని నడపడం, మరియు సమగ్ర వ్యాపార అవగాహనను పొందుతారు.

మీ కలల వ్యాపారాన్ని సాకారం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆయిల్ మిల్ బిజినెస్ కోర్సును ఈ రోజే చుసి, మీ వ్యాపార విజయానికి తొలి అడుగు వేయండి!

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 46Min
 
పాఠాల సంఖ్య
14 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి