IndianMoney
 0 from 0 రేటింగ్స్
 59Min

కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కోర్సు

కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో మీ వ్యవసాయ కలలను సహకారం చేసుకోండి - ఆర్థిక అభివృద్ధి వైపుగా అడుగులు వేయండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?

    10m 54s

  • 2
    కిసాన్ క్రెడిట్ కార్డ్ - ఫీచర్లు మరియు ప్రయోజనాలు

    4m 47s

  • 3
    కిసాన్ క్రెడిట్ కార్డ్ - అర్హతా ప్రమాణాలు

    7m 40s

  • 4
    కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి అవసరమైన పత్రాలు

    5m 23s

  • 5
    కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

    10m 6s

  • 6
    కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ పరిమితి ఎంత?

    12m 2s

  • 7
    కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    8m 43s

కోర్సు : కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కోర్సు

సెషన్ : కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కోర్సు

సెషన్ : కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కోర్సు

సెషన్ : కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ పరిమితి ఎంత?,
సభ్యుడు : Unknown

కోర్సు : కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కోర్సు

సెషన్ : కిసాన్ క్రెడిట్ కార్డ్ - అర్హతా ప్రమాణాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కోర్సు

సెషన్ : కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కోర్సు

సెషన్ : కిసాన్ క్రెడిట్ కార్డ్ - అర్హతా ప్రమాణాలు,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

కిసాన్  క్రెడిట్ కార్డ్ అనేది రైతుల పాలిట ఒక వరం లాంటిది. అయితే చాల మంది రైతులకు ఈ కిసాన్  క్రెడిట్ కార్డ్ గురించి తెలియదు! మరికొందరికి తెలిసిన ఏవిధంగా లోన్ పొందాలో తెలియడం లేదు. ఈ విషయాన్ని గమనించిన మా పరిశోధన బృందం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ కోర్సు (KCC) ను  రూపొందించడం జరిగింది. ఈ కోర్సు ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అంటే ఏమిటి, లోన్ పొందే అర్హతలు, pm కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్/ఆఫ్‌లైన్ ఎలా దరఖాస్తు చేయాలి, కార్డ్ యొక్క ప్రయోజనాలు మరియు లక్షణాలు  గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది.

వివిధ ప్రాంతాల మరియు వివిధ రకాల రైతులను దృష్టిలో ఉంచుకొని రైతులకు అర్ధమయ్యే సులభమైన భాషలో, pm kisan telugu కోర్సును రూపొందించడం జరిగింది. అలాగే దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలి మరియు డాక్యుమెంటేషన్ మరియు ధృవీకరణ ప్రక్రియను గురించి మీకు తెలియజేస్తారు.

ఈ కోర్సు, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం యొక్క ప్రయోజనాలు, తక్కువ-వడ్డీ రేట్లు, రైతులకు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్‌లు మరియు బీమా కవరేజస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడం, మరియు వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన ఇతర ఖర్చులతో సహా కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క వివిధ ఉపయోగాలను కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ కోర్సు, రైతులకు తమ కార్యకలాపాలను విస్తరించడానికి, వారి దిగుబడిని మెరుగుపరచడానికి మరియు వారి వ్యాపారాన్ని అభివృద్ధి చూసుకోవడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో ఉన్న చిక్కులను అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు రైతులకు సహాయపడుతుంది.

ఈ కోర్సు చూడటం వలన మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలు నుండి లోన్ పొందే చివరి వరుకు అవసరమైన పూర్తి జ్ఞాన్నాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సును చివరి వరకు చూసి, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా లోన్ పొందే మార్గాలను అన్వేషించండి. 

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
59Min
 
పాఠాల సంఖ్య
7 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి