IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 40Min

సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ కోర్సు

మా కోర్సు ద్వారా నిపుణుల నుండి సలహాలు పొంది, సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారంలో విజయం సాధించండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    5m 33s

  • 2
    మెంటార్‌ పరిచయం

    42s

  • 3
    సెకండ్ హ్యాండ్ బైక్ సేల్స్ బిజినెస్ - ప్రాథమిక ప్రశ్నలు

    9m 32s

  • 4
    కావలసిన లొకేషన్

    6m 22s

  • 5
    లైసెన్స్‌లు మరియు అనుమతులు

    5m 38s

  • 6
    కావలసిన పెట్టుబడి, లోన్ సౌకర్యాలు మరియు ప్రభుత్వ మద్దతు

    11m 36s

  • 7
    బైక్ సేకరణ మరియు కావలసిన సిబ్బంది

    12m 17s

  • 8
    డిమాండ్, సప్లై మరియు మార్కెట్

    5m 52s

  • 9
    ఫైనాన్స్ మరియు అకౌంట్ మేనేజ్‌మెంట్

    7m 31s

  • 10
    మార్కెటింగ్ మరియు ప్రమోటింగ్

    6m 41s

  • 11
    బైక్ విక్రయాలు, కస్టమర్ సంతృప్తి మరియు నిలుపుదల

    6m 28s

  • 12
    లాభాలు

    8m 41s

  • 13
    సవాళ్లు మరియు ముగింపు

    13m 30s

కోర్సు : సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ కోర్సు

సెషన్ : మెంటార్‌ పరిచయం,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

మీకు బైకులంటే చాలా ఇష్టమా? ఆ ఇష్టాన్ని వ్యాపార ఆలోచనగా మార్చాలనుకుంటున్నారా? అయితే మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "సెకెండ్ హాండ్ బైక్ బిజినెస్ కోర్సు" మీకు సరైన ఎంపిక అవుతుంది. సెకెండ్ హాండ్ బైక్ బిజినెస్‌కు సంబంధించిన మార్కెట్, విశ్లేషణ, ధర నిర్ణయం తదితర విషయాలన్నింటి పైన ఈ కోర్సు మీకు అవగాహన కల్పిస్తుంది. 

ఈ కోర్సు మీకు సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ గురించి లోతైన అవగాహనను ఇస్తుంది మరియు మీ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి ఉత్తమ పద్ధతులను నేర్పుతుంది. మీరు సరైన బైక్‌లను ఎలా గుర్తించాలో, వాటి పరిస్థితులను అంచనా వేయడం మరియు గరిష్ట లాభదాయకత కోసం ధరలను ఎలా నిర్ణయించాలో నేర్చుకుంటారు.

మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడంతో పాటు కస్టమర్‌లను ఆకర్షించడం కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది. సెకండ్-హాడ్ బైక్ మార్కెట్‌లో స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే లేదా వారి ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించాలనుకునే ఎవరికైనా ఈ కోర్సు సరైనది. కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ చేయాలనుకుంటుంటే ఇప్పుడే ఈ కోర్సును చివరి వరకు చూడండి. 

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 40Min
 
పాఠాల సంఖ్య
13 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి