IndianMoney
 0 from 0 రేటింగ్స్
 6Hrs 56Min

బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!

అందరికీ ఎంతో అవసరం అయిన టైలరింగ్ కోర్స్ లో బేసిక్స్ నేర్చుకోవడానికి, ఇప్పుడే ఈ కోర్సును చూడండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    టైలరింగ్ అంటే ఏమిటి మరియు కావలసిన వస్తువులు?

    10m 34s

  • 2
    టైలరింగ్ మెషీన్‌ను ఎలా ఉపయోగించాలి?

    18m 59s

  • 3
    బేసిక్ స్టిచింగ్(కుట్టడం

    34m 11s

  • 4
    కొలతలు ఎలా తీసుకోవాలి?

    16m 20s

  • 5
    కుర్తీ అంటే ఏమిటి, కుర్తి రకాలు మరియు డ్రాఫ్టింగ్

    14m 23s

  • 6
    కుర్తీ కుట్టడానికి కావలసిన మెటీరియల్స్

    4m 5s

  • 7
    కొలతలు ఎలా తీసుకోవాలి?

    27m 46s

  • 8
    కుర్తి డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?

    33m 44s

  • 9
    ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలా చేయాలి?

    19m 56s

  • 10
    కుర్తి నెక్ లైన్ ఎలా సిద్ధం చేయాలి?

    5m 56s

  • 11
    కుర్తిని కుట్టండి

    1h 55m 24s

  • 12
    కుర్తీ కుట్టడం పూర్తి చేయండి!

    1m 35s

  • 13
    పైజామా ప్రాథమిక వివరాలు

    14m 44s

  • 14
    కావలసిన మెటీరియల్స్

    5m 49s

  • 15
    పైజామా డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?

    20m 43s

  • 16
    ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలా చేయాలి?

    9m 11s

  • 17
    పైజామా కుట్టడం పూర్తి చేయండి

    1h 3m 36s

కోర్సు : బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!

సెషన్ : టైలరింగ్ అంటే ఏమిటి మరియు కావలసిన వస్తువులు?,
సభ్యుడు : Unknown

కోర్సు : బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!

సెషన్ : కొలతలు ఎలా తీసుకోవాలి?,
సభ్యుడు : Unknown

కోర్సు : బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!

సెషన్ : టైలరింగ్ అంటే ఏమిటి మరియు కావలసిన వస్తువులు?,
సభ్యుడు : Unknown

కోర్సు : బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!

సెషన్ : టైలరింగ్ అంటే ఏమిటి మరియు కావలసిన వస్తువులు?,
సభ్యుడు : Unknown

కోర్సు : బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!

సెషన్ : టైలరింగ్ మెషీన్‌ను ఎలా ఉపయోగించాలి?,
సభ్యుడు : Unknown

కోర్సు : బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!

సెషన్ : కుర్తీ అంటే ఏమిటి, కుర్తి రకాలు మరియు డ్రాఫ్టింగ్,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

మీరు వ్యాపారం గురించి ఆలోచించినప్పుడు లాభం కాకుండా మీకు  గుర్తుకు వచ్చే మొదటి విషయం ఏమిటి? కొందరికి అది స్వేచ్ఛ కావచ్చు; ఇతరులకు, ఇది బ్రాండ్ బిల్డింగ్ కావచ్చు, కానీ ఇప్పటికీ, కొంతమంది సృజనాత్మకత గురించి ఆలోచిస్తారు. కాబట్టి, మీరు కూడా మీ సృజనాత్మక ఆలోచనలను ఒక వ్యాపారంగా ఆవిష్కరించాలి అని చూస్తున్నట్లయితే, టైలరింగ్ దుకాణాన్ని ప్రారంభించడం సరైన ఎంపిక.

కొన్ని విషయాలు నేర్చుకోవాలి అన్నా, లేదా ఆపేసిన చదువును ఉద్యోగాన్ని తిరిగి కొనసాగించాలి అంటే, కొన్ని సార్లు మీ వయసు అడ్డు రావచ్చు. లేదా విద్యార్హతలు సరిపోకపోవచ్చు.  కానీ టైలరింగ్ వంటి కోర్సులు మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మీకు పిల్లలు పుట్టి, మరే ఇతర కారణాల వల్ల అయినా, మీ కెరీర్ ను కోల్పోతే, అటువంటి వారికి, మీ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశాన్ని కల్పిస్తుంది, ఈ కోర్సు. ఎందుకంటే, డఇది నైపుణ్యంతో కూడుకున్న విద్య. ఎవరైనా దీనిని నేర్చుకోవచ్చు. 

ఇందులో మీ చేతి కళ ద్వారా, ఇతరులను మరింత అందంగా చూపించవచ్చు. ఎందుకంటే, సరైన దుస్తులు ధరించినప్పుడు, మన అందం మరియు ఆత్మ విశ్వాసం పదింతలు రెట్టింపు అవుతుంది. తక్కువ మొత్తంలోనే, ఈ బిసినెస్ ను ప్రారంభించవచ్చు. 20 నుంచి 25 వేల రూపాయలతో మీరు చిన్న సైజు బోటిక్ ను కూడా ప్రారంభించవచ్చు. ఈ టైలరింగ్ కోర్సులో మీరు ప్రతీ అంశం, ప్రాక్టికల్ గా నేర్చుకోనున్నారు. ఇంకెందుకు ఆలస్యం! కోర్సు గురించి ఇప్పుడే  నేర్చుకోవడం మొదలుపెట్టండి. 

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
6Hrs 56Min
 
పాఠాల సంఖ్య
17 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి