అందరి కంటే భిన్నమైన మరియు అధిక లాభాలు కలిగిన వ్యాపార అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు తప్పకుండ ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం భారతదేశంలో సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వలన పుట్టగొడుగుల సాగు లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యాపార పరిశ్రమ గా మారింది. అంతే కాకుండా మార్కెట్ లో పుట్టగొడుగులకు డిమాండ్ పెరగడం వలన ప్రజాధారణ కూడా విపరీతంగా పెరిగింది. ఇది గమనించిన మా సంస్థ పరిశోధన బృందం మీ అభిరుచులకు అనుగుణంగా మష్రూమ్ ఫార్మింగ్ కోర్సు ను రూపొందించడం జరిగింది. ఈ కోర్సు ద్వారా మీ పుట్టగొడుగుల ఫారమ్‌ను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం జరుగుతుంది.
ఈ పుట్టగొడుగుల సాగును విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం లోని హైద్రాబాద్ కు చెందిన మహేష్ కుమార్ గారు మష్రూమ్ ఫార్మింగ్ ( mushroom cultivation) కోర్సులో మీకు మెంటార్ గా ఉన్నారు. ఆయన ఈ కోర్స్ ద్వారా పుట్టగొడుగుల పెంపకం యొక్క ప్రాథమిక అంశాల నుండి పుట్టగొడుగుల సాగు లో అధునాతన పద్ధతుల వరకు ప్రతిది మీకు తెలియజేస్తారు. మష్రూమ్ ఫార్మింగ్ పై అనుభవం ఉన్న లేదా అనుభవం లేని వారు అయినా ఈ కోర్సుతో సులభతరమైన శిక్షణ ద్వారా ప్రయోగాత్మక అనుభవం పొంది మీ పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి మెళుకువలు కలిగి ఉంటారు.
భారతదేశంలో సేంద్రీయ పుట్టగొడుగులకు అధిక డిమాండ్ ఉండటంతో పుట్టగొడుగుల పెంపకానికి మార్కెట్ విలువ విపరీతంగా పెరుగుతోంది. మా కోర్స్ మీకు మీ స్వంత విజయవంతమైన పుట్టగొడుగుల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలతో పాటుగా మార్కెట్ ప్లేస్ ను కూడా అందిస్తుంది.
ఈ కోర్స్ ( puttagodugula pempakam in telugu) ద్వారా పుట్టగొడుగుల పెంపకం పరిశ్రమలో రైతులకు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చే విధంగా విలువైన జ్ఞానం మరియు ఆచరణాత్మక శిక్షణను అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ ను తీసుకోవడం ద్వారా, మీరు పుట్టగొడుగుల ఫారమ్‌ను ఎలా ప్రారంభించాలి, ఎలా ఆపరేట్ చేయాలి, కస్టమర్ డిమాండ్ ను ఎలా అర్థం చేసుకోవాలి, మరియు పెరుగుతున్న మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను అన్వేషించడం ఎలాగో నేర్చుకుంటారు.
మీకు ఇంకా పుట్టగొడుగుల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి అనే సందేహాలు మిమల్ని భయపెడుతున్నాయా ? బయపడకండి మా సంస్థ పరిశోధన బృందం మీ చెంతన ఉండగా ఇంకెందుకు భయం. మీరు విజయవంతమైన పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి ఈ కోర్సు మీకు మా మార్గదర్శకుల నుండి సూచనలు మరియు సలహాలను అందిస్తుంది. మీరు పుట్టగొడుగుల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న సాధారణ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తుంది.
ఈ ప్రత్యేకమైన మరియు లాభదాయకమైన వ్యాపార అవకాశాన్ని కోల్పోకండి. ఈరోజే మష్రూమ్ ఫార్మింగ్ కోర్సు ను చూసి స్థిరమైన మరియు లాభదాయకమైన పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
2Hrs 5Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate