IndianMoney
 0 from 0 రేటింగ్స్
 2Hrs 14Min

అంజీరా ఫార్మింగ్ కోర్సు

మా నిపుణుల నుండి , అత్యంత విలువైన అత్తి పండ్ల పెంపకం గురించి తెలుసుకోండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    13m 26s

  • 2
    మెంటార్‌ పరిచయం

    56s

  • 3
    అంజీరా ఫార్మింగ్ అంటే ఏమిటి?

    19m 14s

  • 4
    భూమి, నేల మరియు మొక్క నాటడం

    13m 28s

  • 5
    పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

    16m 25s

  • 6
    అంజీరా ప్లాంట్ జీవిత చక్రం

    16m 23s

  • 7
    అంజీరా డ్రై ఫ్రూట్ తయారీ ప్రక్రియ

    12m 53s

  • 8
    లేబర్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్

    8m 18s

  • 9
    వ్యాధులు, రసాయనాలు మరియు సేంద్రియ వ్యవసాయం

    8m 49s

  • 10
    డిమాండ్, మార్కెట్ మరియు అమ్మకపు మార్గాలు

    8m 19s

  • 11
    ఖర్చులు మరియు లాభాలు

    7m 12s

  • 12
    సవాళ్లు

    8m 53s

కోర్సు : అంజీరా ఫార్మింగ్ కోర్సు

సెషన్ : పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

మీరు అంజీరా ఫార్మింగ్ ను ప్రారంభించాలనుకుంటున్నారా? అత్తి పండ్ల పెంపకం గురించి మరింత తెలుసుకొని అధిక లాభాలను పొందాలని అనుకుంటున్నారా ? అయితే ఈ కోర్సు మీకోసమే ! అంజీర్ మొక్కలను పెంచడం నుండి అధిక లాభాలను పొందడం వరకు మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ఈ కోర్సు కవర్ చేస్తుంది. ఈ కోర్సును చూడటం ద్వారా మీరు మా నిపుణుల మార్గదర్శకత్వంలో అంజీరా మొక్కలను నాటడం నుండి పంటను సమర్ధవంతమగా నిర్వహించడం వరకు మరియు పంటకోత నుండి అధిక లాభాలను పొందే మార్కెటింగ్ పద్ధతులు వరకు ప్రతి విషయాన్ని మీరు నేర్చుకుంటారు.

అంజీరా సాగును గత 10 సంవత్సరాలుగా చేస్తూ, అధిక లాభాలను గడిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెంకట రమణ గారు ఈ కోర్సులో మీకు మెంటార్ గా ఉన్నారు. ఆయన మొదట అంజీరా సాగును 10 ఎకరాలలో ప్రారంభించి, ఇప్పుడు 80 ఎకరాలలో సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.

అత్తి పండ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో భారతదేశంలో అంజూర సాగుకు ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. మీరు ఈ కోర్సు చూడటం ద్వారా అధిక డిమాండ్ ఉన్న ఈ అత్తి పండ్ల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు.

ఈ కోర్సు ద్వారా, మీరు అత్తి పండ్లను పెంచడానికి నేలను ఎలా సిద్ధం చేయాలి, మొక్కలను సరిగ్గా ఎలా పెంచాలి మరియు సాధారణ వ్యాధులు & తెగుళ్ళను ఎలా గుర్తించాలి మరియు వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను తెలుసుకుంటారు. అలాగే అంజూర సాగులో దాగి ఉన్న ఉత్తమ పద్ధతులను కూడా మీరు నేర్చుకుంటారు.

అధిక లాభాలను పొందే విధంగా, మీ అత్తి పండ్లను ఎలా కోయాలి మరియు ఎలా ప్యాక్ చేయాలి అనే విషయాలుతో పాటుగా, అంజీరా పంట యొక్క ప్రారంభ దశ నుండి చివరి అంకం వరుకు ప్రతి విషయాన్ని ఈ కోర్స్ ద్వారా మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు మీ ఉత్పత్తులను విక్రయించడంలో మరియు పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడంలో మీకు అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలను కూడా నేర్చుకుంటారు.

అధిక లాభాలను తెచ్చిపెట్టే అత్తి పండ్ల పెంపకాన్ని ప్రారంభించడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే పూర్తి కోర్సును చూసి, భారతదేశంలో విజయవంతమైన అంజూర సాగు యొక్క ప్రతిఫలాలను పొందడం ప్రారంభించండి!

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
2Hrs 14Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి