IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 50Min

సెలూన్ & స్పా బిజినెస్ కోర్సు

మా ఎక్సపర్ట్స్ నుండి సెలూన్ & స్పా బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    6m 24s

  • 2
    మెంటార్‌ పరిచయం

    43s

  • 3
    ప్రాథమిక ప్రశ్నలు

    13m 41s

  • 4
    కావలసిన పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ సౌకర్యాలు

    13m 3s

  • 5
    రిజిస్ట్రేషన్, లైసెన్స్‌లు మరియు అనుమతులు

    7m 16s

  • 6
    సరైన లొకేషన్ ను ఎంచుకోవడం ఎలా?

    5m 24s

  • 7
    సిబ్బంది మరియు సిబ్బంది నియామక ప్రక్రియ

    7m 35s

  • 8
    ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైనింగ్ మరియు కావలసిన పరికరాలు

    6m 53s

  • 9
    ప్రత్యేక సేవలు మరియు కేటలాగ్ డిజైన్

    10m 24s

  • 10
    మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

    7m 18s

  • 11
    కస్టమర్ నిలుపుదల మరియు పేమెంట్ చెల్లింపు విధానం

    6m 14s

  • 12
    ఖర్చులు మరియు లాభాలు

    12m 24s

  • 13
    వ్యాపార విస్తరణ మరియు ప్రతిరూపం

    4m 15s

  • 14
    సవాళ్లు మరియు సూచనలు

    9m 5s

కోర్సు : సెలూన్ & స్పా బిజినెస్ కోర్సు

సెషన్ : ప్రాథమిక ప్రశ్నలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెలూన్ & స్పా బిజినెస్ కోర్సు

సెషన్ : ప్రాథమిక ప్రశ్నలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెలూన్ & స్పా బిజినెస్ కోర్సు

సెషన్ : కావలసిన పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ సౌకర్యాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెలూన్ & స్పా బిజినెస్ కోర్సు

సెషన్ : కావలసిన పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ సౌకర్యాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెలూన్ & స్పా బిజినెస్ కోర్సు

సెషన్ : రిజిస్ట్రేషన్, లైసెన్స్‌లు మరియు అనుమతులు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెలూన్ & స్పా బిజినెస్ కోర్సు

సెషన్ : రిజిస్ట్రేషన్, లైసెన్స్‌లు మరియు అనుమతులు,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

సెలూన్ & స్పా బిజినెస్ కోర్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారతదేశంలో విజయవంతమైన సెలూన్ & స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడానికి రూపొందించబడింది. మార్కెట్ విశ్లేషణ మరియు వ్యాపార ప్రణాళిక నుండి సిబ్బంది మరియు కార్యకలాపాల వరకు సెలూన్ & స్పా వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు నిర్వహించడం వంటి అన్ని అంశాలను కోర్సు కవర్ చేస్తుంది.

భారతదేశంలో సెలూన్ & స్పా వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇందుకు సమాధానం, అవును! భారతదేశంలో, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో బ్యూటీ పరిశ్రమ ఒకటి. అందం మరియు ఆరోగ్యం పట్ల మక్కువ ఉన్నవారికి సలోన్ & స్పా వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక అద్భుతమైన అవకాశం.

ఈ కోర్సు స్పా మరియు సెలూన్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో నేర్పుతుంది. మార్కెట్ పరిశోధన, వ్యాపార ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ మరియు అమ్మకాలు మరియు మరిన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. సెలోన్ & స్పా వ్యాపార యజమానులు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను కూడా ఈ కోర్సు వివరిస్తుంది. వాటిని అధిగమించడానికి ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తుంది.

ఈ సెలోన్ & స్పా బిజినెస్ కోర్స్ యొక్క మెంటర్ అయిన శ్రీ మహేష్, సౌందర్య పరిశ్రమలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణ. సెలూన్ మరియు స్పా వ్యాపారాన్ని మరియు బ్యూటీ ట్రైనింగ్ అకాడమీని చాలా సంవత్సరాలుగా విజయవంగా నడుపుతున్నారు. 

సెలూన్ & స్పా వ్యాపారాన్ని నిర్వహించడం వల్ల  కలిగే ప్రయోజనాలు అనేకం. సరైన వ్యూహాంతో వ్యాపారాన్ని నిర్వహిస్తే 60 - 70% మధ్య మార్జిన్ ఉంటుంది. భారతదేశంలో విజయవంతమైన సెలోన్ & స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నడపడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందేందుకు ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సును చూడండి. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 50Min
 
పాఠాల సంఖ్య
14 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి