మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? మరియు బేకింగ్ పట్ల మీకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్నారా? అయితే మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన " హోమ్ మేడ్ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ " కోర్సు మీకోసమే.
ఈ కోర్సులో చాక్లెట్స్ తయారు చేయడంలో అపార అనుభవం కలిగిన ఉత్తమ చాక్లేటియర్ శైలజ గారు మెంటార్ గా ఉన్నారు. ఆమె ఈ కోర్సు ద్వారా చాక్లెట్స్ తయారు చేసే ప్రాథమిక విధానం నుండి మీ ఉత్పత్తులను అమ్మే మార్కెటింగ్ స్టాటజీస్ వరకు పూర్తి సమాచారాన్ని అందిస్తారు.
చాక్లెట్ మేకింగ్ బిజినెస్ గురించి వివిధ రకాల సైట్స్ లో 10 నుండి 20 నిమిషాల గల వీడియోస్ ఎక్కువనే దొరకవచ్చు. కానీ అక్కడ దొరికే సమాచారం మీ వ్యాపారానికి నష్టాన్ని కలిగించవచ్చు. ఆలా మీరు నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారంలో సక్సస్ పొందిన మా మెంటార్ నుండి ప్రాక్టికల్ విధానంలో మీకు ఈజీగా అర్థం అయ్యేలా దశల వారి మార్గదర్శకాలను ఈ కోర్సు ద్వారా అందించడం జరిగింది.
మీరు చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నవారు అయినా లేదా ఇప్పటికే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న యజమాని అయినా ఈ కోర్సు ద్వారా చాక్లెట్ తయారీ విధానం గురించి పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు.
స్వంతంగా ఇంటి నుండే వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను పొందడానికి ఉన్న ఈ సువర్ణావకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ఈ కోర్సులో చేరి, శైలజ గారి నుండి విలువైన సమాచారాన్ని పొంది, మీ స్వంత వ్యాపారంలో సక్సస్ అవ్వండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 48Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate