IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 8Min

ఎడ్యుకేషన్ లోన్ కోర్సు

మా కోర్సు ద్వారా మీరు ఉన్నత చదువులు చదవడం కోసం ఎటువంటి హామీ లేకుండా విద్యా రుణం పొందే మార్గాలను తెలుసుకోండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    విద్య రుణం / ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమిటి?

    11m 51s

  • 2
    ఎడ్యుకేషన్ లోన్ ఎన్ని రకాలు?

    4m 29s

  • 3
    ఎడ్యుకేషన్ లోన్ - ఫీచర్స్

    4m 50s

  • 4
    ఎడ్యుకేషన్ లోన్ కి ఎవరు అర్హులు?

    9m 15s

  • 5
    ఎడ్యుకేషన్ లోన్ ఏమేమి ఖర్చులను కవర్ చేస్తుంది?

    4m 20s

  • 6
    ఎడ్యుకేషన్ లోన్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

    10m 9s

  • 7
    వడ్డీ రేట్లు మరియు EMI కాలిక్యులేటర్

    7m 19s

  • 8
    ఎడ్యుకేషన్ లోన్ - ప్రయోజనాలు

    8m 44s

  • 9
    తరచుగా అడిగే ప్రశ్నలు!

    7m 8s

కోర్సు : ఎడ్యుకేషన్ లోన్ కోర్సు

సెషన్ : ఎడ్యుకేషన్ లోన్ ఏమేమి ఖర్చులను కవర్ చేస్తుంది?,
సభ్యుడు : Unknown

కోర్సు : ఎడ్యుకేషన్ లోన్ కోర్సు

సెషన్ : ఎడ్యుకేషన్ లోన్ - ప్రయోజనాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : ఎడ్యుకేషన్ లోన్ కోర్సు

సెషన్ : ఎడ్యుకేషన్ లోన్ - ప్రయోజనాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : ఎడ్యుకేషన్ లోన్ కోర్సు

సెషన్ : ఎడ్యుకేషన్ లోన్ కి ఎవరు అర్హులు?,
సభ్యుడు : Unknown

కోర్సు : ఎడ్యుకేషన్ లోన్ కోర్సు

సెషన్ : విద్య రుణం / ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : ఎడ్యుకేషన్ లోన్ కోర్సు

సెషన్ : విద్య రుణం / ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! ఎడ్యుకేషన్ లోన్ కోర్సుకు మీకు స్వాగతం! చదువుకోవాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది, కానీ ఆర్థిక పరిస్థితులు అడ్డు వస్తుంటాయి. మంచి కళాశాలలో చదవాలి, గొప్ప విద్యను పొందాలంటే, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ లోన్ మీకు అవసరం అవ్వొచ్చు. 

అందుకే ఈ కోర్సులో, ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా పొందాలి? ఏ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అందిస్తాయి? ఏవిధంగా తిరిగి చెల్లించాలి? అనే విషయం గురించి అన్ని వివరంగా తెలియజేశాము. విద్య కోసం తీసుకునే లోన్‌ను సరైన రీతిలో ప్లాన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకుంటారు.

కొందరికి లోన్ తీసుకోవాలంటే భయంగా ఉంటుంది. తిరిగి చెల్లించలేకపోతే? వడ్డీ ఎక్కువ అవుతుందా? ఇది నా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? – ఈ ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. కానీ సరైన అవగాహన ఉంటే, ఎడ్యుకేషన్ లోన్ మీపై ఆర్థిక భారం లేకుండా మీ కెరీర్‌ను మలిచే శక్తివంతమైన సాధనంగా మారుతుంది.

ఈ కోర్సులో ఎడ్యుకేషన్ లోన్ ఎలా పొందాలి, ఏమేం డాక్యుమెంట్లు అవసరం, తక్కువ వడ్డీ రేట్లు ఎలా పొందాలి, రీపేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే అంశాలను సులభంగా అర్థమయ్యేలా మీకు వివరించబడుతుంది. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ప్రత్యేక ప్రయోజనాల గురించి కూడా మీరు ఇందులో తెలుసుకుంటారు.

ఉన్నత చదువులో వచ్చే అర్థిక సమస్యల వలన ఆగిపోవద్దు. సరైన అవగాహనతో ముందుకు వెళితే, మీ భవిష్యత్తును మరింత వెలుగులోకి తీసుకురాగలుగుతారు. ఈ కోర్సును పూర్తి చేసి, మీ విద్యకు, మీ కెరీర్‌కు బలమైన పునాదిని ఏర్పరచుకోండి!

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 8Min
 
పాఠాల సంఖ్య
9 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి