కొంత మంది వ్యవసాయదారులు ఎక్కువ భూమిలో వ్యవసాయం చేస్తారు కానీ కొంత మొత్తంలోనే లాభాలను పొంది చివరికి నిరాశ చెందుతారు. ఇది గమనించిన మా సంస్థ పరిశోధన బృందం ప్రతి ఒక్క రైతు తక్కువ భూమి తోనే అధిక లాభాలను సంపాదించాలి అనే ఉద్దేశ్యతో "ఒక ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు లక్ష రూపాయిల వరకు సంపాదించడం ఎలా "? అనే కోర్సును రూపొందించడం జరిగింది.
ఈ కోర్సు ద్వారా మీకు మీ వ్యవసాయ దిగుబడిని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు మీ వ్యవసాయ రాబడిని పెంచడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. అలాగే మీరు సరైన పంటలను ఎలా ఎంచుకోవాలో, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ఎలా అమలు చేయాలో మరియు మీ ఉత్పత్తులను సమర్ధవంతమగా ఎలా మార్కెట్ చేయాలో నేర్చుకుంటారు.
మీరు ఈ కోర్సు ద్వారా మా నిపుణుల మార్గదర్శకత్వంతో, మీ ఎకరం భూమి నుండి అధిక ఆదాయాన్ని సంపాదించే మెళుకువలను కలిగి ఉంటారు మరియు వ్యవసాయంలో నూతన పద్ధతులను తెలుసుకుంటారు. అలాగే మీరు మీ వ్యవసాయాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నా రైతు అయినా, నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నవారు అయినా ఈ కోర్సు నుండి వ్యవసాయంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకొని విజయవంతమైన వ్యవసాయాన్ని ప్రారంభించి, అధిక లాభాలను పొందగలుగుతారు.
అలాగే ఈ కోర్సు నుండి మీరు, భూమి తయారీ నుండి పంట ఎంపిక వరకు, నీటిపారుదల నుండి మార్కెటింగ్ పద్దతుల వరకు అన్ని విషయాలను తెలుసుకుంటారు. అలాగే లాభదాయకమైన పంటలను గుర్తించడం, పంట కు తెగులు రాకుండా సమర్థవంతమైన తెగులు నిర్వహణ పద్ధతులను అమలు చేయడం మరియు నీటిపారుదల వ్యవస్థలను ఆప్టిమైజ్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు. అంతే కాకుండా టార్గెట్ కస్టమర్స్ ను గుర్తించి, మీ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే మార్కెటింగ్ ప్లాన్‌ను ఎలా రూపొందించాలో కూడా మీరు నేర్చుకుంటారు.
మీరు పూర్తి కోర్సు చూడటం ద్వారా, మీ వ్యవసాయ భూమిని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు అధిక లాభాలను సంపాదించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు. మీరు తక్కువ వ్యవసాయ భూమిలో అధిక లాభాలను పొందడానికి ఉన్న ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే పూర్తి కోర్సును చూసి నూతన పద్ధతులు ద్వారా వ్యవసాయం చేసి అధిక లాభాలను సంపాదించండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 10Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate