నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "ముద్ర లోన్ పథకం (MUDRA Loan Scheme) కోర్సు"కి మీకు స్వాగతం! మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని, లేదా మీరు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారా? అయితే, ముద్ర లోన్ పథకం (MUDRA) మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది! అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల సలహాలతో రూపొందించిన ఈ కోర్సులో, మీరు ముద్ర లోన్ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు. అలాగే పథకం ప్రయోజనాలు మరియు అందుబాటులో ఉన్న వనరులు ఎలా పొందాలో తెలుసుకుంటారు.
ఈ కోర్సులో మీరు ముద్ర లోన్ పథకం గురించి ప్రాథమిక అవగాహన, లొన్ పొందే ప్రక్రియ, దాని అవసరాలు మరియు రుణ సదుపాయాలు ఎలా పని చేస్తాయో తెలుసుకుంటారు. ముద్ర లోన్ పథకం ద్వారా మీరు వ్యాపార రంగంలో స్థిరమైన, ప్రగతిని సాధించడానికి కావలసిన ఫైనాన్షియల్ మద్దతు పొందవచ్చు.
మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా, ముద్ర లోన్ పథకం కింద తక్కువ వడ్డీ రేట్లతో, సులభమైన రుణ శరతులతో మీరు లొన్ పొందవచ్చు. ఈ కోర్సు ద్వారా, మీరు ముద్ర లోన్ పథకాన్ని మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని పొందుతారు.
మీ వ్యాపారం ప్రారంభించడానికి, దాన్ని మరింత అభివృద్ధి చెందించడానికి ముద్ర లోన్ ఒక అద్భుతమైన సాధనంగా మారుతుంది. "ముద్ర లోన్ పథకం (MUDRA Loan Scheme) కోర్సు" చూసి, మీరు మీ వ్యాపార విజయం కోసం అవసరమైన ఆర్థిక సహాయం పొందండి!
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 27Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate