IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 21Min

గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోర్సు

2026 నాటికి మన దేశంలో అత్యుత్తమ బిజినెస్ గా మారనుంది !

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    6m 38s

  • 2
    మెంటార్ పరిచయం

    1m

  • 3
    గార్మెంట్ ఉత్పత్తి యూనిట్ అంటే ఏమిటి?

    11m 49s

  • 4
    పెట్టుబడి, కార్మికుల అవసరాలు మరియు లొకేషన్

    12m 50s

  • 5
    మౌలిక సదుపాయాలు

    7m 1s

  • 6
    మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉండే వివిధ విభాగాలు

    4m 8s

  • 7
    రిజిస్ట్రేషన్, అనుమతులు మరియు ఓనర్ షిప్

    7m 13s

  • 8
    ముడి పదార్థాల సేకరణ మరియు స్టోరేజ్

    9m 10s

  • 9
    డిమాండ్, మార్కెట్ మరియు ఎగుమతులు

    5m 37s

  • 10
    విక్రయాలు, కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ & కస్టమర్ రేటెన్షన్

    5m 53s

  • 11
    ఖర్చులు మరియు లాభాలు

    4m 48s

  • 12
    సవాళ్లు మరియు చివరి మాట

    5m 22s

కోర్సు : గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : గార్మెంట్ ఉత్పత్తి యూనిట్ అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : గార్మెంట్ ఉత్పత్తి యూనిట్ అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : పెట్టుబడి, కార్మికుల అవసరాలు మరియు లొకేషన్ ,
సభ్యుడు : Unknown

కోర్సు : గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : పెట్టుబడి, కార్మికుల అవసరాలు మరియు లొకేషన్ ,
సభ్యుడు : Unknown

కోర్సు : గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : మౌలిక సదుపాయాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోర్సు

సెషన్ : మౌలిక సదుపాయాలు,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

గార్మెంట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఆసక్తి గల వ్యక్తుల కోసం శ్రీ వాసవి టెక్స్‌టైల్స్ & గార్మెంట్స్ వ్యవస్థాపకులు అయిన J. సతీష్ కుమార్ గారితో కలిసి మా సంస్థ పరిశోధన బృందం "గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్" కోర్సును రూపొందించింది. ఈ రంగంలో మీరు విజయవంతమైన వ్యాపారిగా మారడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా పొందుతారు.

ఈ వ్యాపారంలో సక్సస్ పొందాలని ఆచరణాత్మకమైన మరియు క్రియేటివ్ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సును మీకోసం రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే వస్త్రాలను తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్స్ సోర్సింగ్ చేయడం నుండి  మార్కెటింగ్ టెక్నీక్స్ వరకు పూర్తి విషయాలను ఈ కోర్సులో కవర్ చేయడం జరిగింది. అంతే కాకుండా వస్త్ర వ్యాపారంలో ఎదురైనా సవాళ్లను ఏవిధంగా అధిగమించి, మీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలో కూడా వివరించడం జరిగింది.

మీరు ఎలాంటి వ్యాపార అనుభవం లేని వ్యక్తి అయినా లేదా అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్త అయినా ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ యొక్క పిన్ టూ పిన్ ఇన్ఫర్మేషన్​ను  పొందుతారు. అలాగే అందరికన్నా మిన్నగా ఈ వ్యాపారంలో మీరే ముందు వరుసలో ఉంటారు. లాభదాయమైన ఈ వ్యాపారంలో సక్సస్ పొందడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ఈ కోర్సును చూసి, విజయ తీరాలు వైపుగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 21Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి