IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 51Min

సహజ వ్యవసాయం కోర్సు: సున్నా పెట్టుబడి

ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకోండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    కోర్సు పరిచయం

    9m 24s

  • 2
    మార్గదర్శకుల పరిచయం

    1m 14s

  • 3
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ అంటే ఏమిటి?

    17m 48s

  • 4
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - ఆదాయం

    7m 52s

  • 5
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - ప్రయోజనాలు

    6m 52s

  • 6
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - ప్రణాళిక

    7m 35s

  • 7
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - పంటల రకాలు

    4m 4s

  • 8
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - సూర్యకాంతి యొక్క ప్రాముఖ్యత

    5m 17s

  • 9
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - వర్మీకల్చర్ యొక్క ప్రాముఖ్యత

    5m 28s

  • 10
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - వేస్ట్ మేనేజ్‌మెంట్

    4m 45s

  • 11
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - అవసరమైన కార్మికులు

    3m 46s

  • 12
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - లాభం మరియు దిగుబడి

    8m 1s

  • 13
    సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ మరియు డిమాండ్

    8m 22s

  • 14
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - వ్యవసాయం నుండి మీరు నేర్చుకున్న పాఠాలు ఏమిటి?

    9m 34s

  • 15
    జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ & స్వీయ నిలకడ

    6m 24s

  • 16
    మార్గదర్శకుల సలహా

    4m 49s

కోర్సు : సహజ వ్యవసాయం కోర్సు: సున్నా పెట్టుబడి

సెషన్ : జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - ఆదాయం,
సభ్యుడు : Unknown

కోర్సు : సహజ వ్యవసాయం కోర్సు: సున్నా పెట్టుబడి

సెషన్ : కోర్సు పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : సహజ వ్యవసాయం కోర్సు: సున్నా పెట్టుబడి

సెషన్ : జీరో బడ్జెట్ మల్టీక్రాప్ ఫార్మింగ్ - ప్రయోజనాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సహజ వ్యవసాయం కోర్సు: సున్నా పెట్టుబడి

సెషన్ : కోర్సు పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : సహజ వ్యవసాయం కోర్సు: సున్నా పెట్టుబడి

సెషన్ : కోర్సు పరిచయం,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! నాచురల్ ఫార్మింగ్ కోర్సుకు మీకు స్వాగతం. ఈ కోర్సు ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేయాలనుకునే రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. నేడు రసాయన వ్యవసాయ పద్ధతులు మట్టిని నశింపజేసి, ఆహారంలో నాణ్యతను తగ్గిస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు నాచురల్ ఫార్మింగ్ ఒక సమర్థవంతమైన మార్గం. ఇది ప్రకృతితో సమన్వయం చేసుకుని వ్యవసాయాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే శక్తివంతమైన పద్ధతి.

ఈ కోర్సు ద్వారా మీరు నాచురల్ ఫార్మింగ్ యొక్క ప్రాథమిక అంశాలను, ఆచరణా విధానాలను అర్థం చేసుకుంటారు. ఎలాంటి రసాయనాలు లేకుండా పంటలను ఎలా సాగు చేయాలో, ప్రకృతిలో లభించే వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకుంటారు. అలాగే మట్టిని ఆరోగ్యంగా ఉంచడం, వర్షపు నీటిని సరైన విధంగా నిల్వ చేయడం, జీవ అనుబంధాన్ని మెరుగుపరచడం వంటి పద్ధతులు ఈ కోర్సులో మీరు గమనిస్తారు.

ప్రకృతి ఆధారంగా సాగు చేయడం అంటే కేవలం ఖర్చులు తగ్గించడం కాదు, మీరు పండించే పంటల నాణ్యతను మెరుగుపరచడమే ఈ పద్ధతి యొక్క ముఖ్య లక్ష్యం. మీరు రసాయన ఎరువులు లేకుండా మట్టిలో జీవాన్ని పునరుద్ధరించడం, పంటల మధ్య అనుబంధాన్ని గమనించి సాగు పద్ధతులు అనుసరించడం వంటి ప్రక్రియలను ఈ కోర్సు సులభంగా అర్థమయ్యే రీతిలో అందిస్తుంది.

ఈ కోర్సు మీకు కేవలం వ్యవసాయ పద్ధతులను నేర్పడమే కాదు, వ్యవసాయాన్ని ఒక జీవనశైలిగా ఎలా స్వీకరించాలో కూడా చెప్తుంది. నాచురల్ ఫార్మింగ్ ద్వారా మీరు పంట దిగుబడులను మెరుగుపరుచుకోవడమే కాకుండా, మీ భూమిని సుస్థిరంగా సంరక్షించుకోవడం కూడా సాధ్యమవుతుంది. మీరు ప్రకృతిలోని వనరులను ఎలా ఉపయోగించుకోవాలో, వృథా ఖర్చులను తగ్గించి లాభాలను ఎలా పెంచుకోవాలో కూడా ఈ కోర్సులో నేర్చుకుంటారు.

మరి ఇన్ని అంశాలను ఒకే ఒక కోర్సులో తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడీ ఈ కోర్సును పూర్తి వరకు చూసి, మీ భూమిని సుస్థిరంగా సంరక్షించి, పంటల ద్వారా ప్రకృతికి అనుకూలంగా పనిచేయండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 51Min
 
పాఠాల సంఖ్య
16 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి