IndianMoney
 0 from 0 రేటింగ్స్
 53Min

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోర్సు

మా కోర్సులో చేరి, పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్‌ యొక్క సీక్రెట్స్ తెలుసుకోండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ - పరిచయం

    16m 51s

  • 2
    పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ యొక్క ప్రయోజనాలు

    11m 51s

  • 3
    ఈ పథకం యొక్క ఖాతాను ఎలా తెరవాలి?

    6m 4s

  • 4
    విత్డ్రావాల్ మరియు ఖాతా మూసివేయడానికి నిబంధనలు

    3m 12s

  • 5
    పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ VS ఇతర మంత్లీ ఇన్కమ్స్కీమ్స్

    8m 55s

  • 6
    కోర్సు యొక్క సారాంశం

    6m 7s

కోర్సు : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోర్సు

సెషన్ : విత్డ్రావాల్ మరియు ఖాతా మూసివేయడానికి నిబంధనలు,
సభ్యుడు : Unknown

కోర్సు : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోర్సు

సెషన్ : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ - పరిచయం ,
సభ్యుడు : Unknown

కోర్సు : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోర్సు

సెషన్ : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ - పరిచయం ,
సభ్యుడు : Unknown

కోర్సు : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోర్సు

సెషన్ : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ - పరిచయం ,
సభ్యుడు : Unknown

కోర్సు : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోర్సు

సెషన్ : పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ - పరిచయం ,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ (POMIS) కోర్సు"కి మీకు స్వాగతం! మీరు సురక్షితమైన, ఖచ్చితమైన ఆదాయ మార్గాలు కోరుకుంటున్నారా? లేదా మీరు రెగ్యులర్ గా ఆదాయం పొందడానికి, ప్రణాళికా బద్దంగా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే! అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల సలహాలతో రూపొందించిన ఈ కోర్సులో మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ (POMIS) ద్వారా ఎలా రెగ్యులర్ ఆదాయం పొందవచ్చో, దాని ప్రయోజనాలు మరియు పెట్టుబడుల పద్ధతుల గురించి సులభంగా నేర్చుకుంటారు.

ఈ కోర్సులో మీరు POMIS యొక్క ప్రాధాన్యత, దాని వడ్డీ రేట్లు, పెట్టుబడి విధానాలు, మరియు ఖాతాను నిర్వహించడం గురించి తెలుసుకుంటారు. మీరు POMISలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నెలవారీ ఆదాయం ఎలా పొందాలో, దాని వడ్డీని ఎలా పొందాలో మరియు పెట్టుబడులను ఎలా ఉపయోగించుకోవాలో ఈ కోర్సు ద్వారా మీరు అవగాహన పొందుతారు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ (POMIS) ద్వారా మీరు తక్కువ రిస్క్‌తో నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు. ఈ కోర్సు ద్వారా, మీరు POMIS ఖాతాను ప్రారంభించడానికి కావలసిన సమగ్రమైన సమాచారాన్ని పొందుతారు.అలాగే POMIS మద్దతుతో మీరు స్థిరమైన ఆదాయం సృష్టించవచ్చు, మరియు మీ ఆర్థిక భవిష్యత్తును భద్రపరచవచ్చు.

మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపర్చడానికి, నిరంతర ఆదాయం సాధించడానికి POMIS ఒక గొప్ప సాధనంగా మారుతుంది. "పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ (POMIS) కోర్సు"ని చూసి, మీరు ఆశించిన ఆర్థిక భద్రతను పొందండి!

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
53Min
 
పాఠాల సంఖ్య
6 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి