భారతదేశంలో శతాబ్దాలుగా ఔషధ మొక్కల పెంపకం లాభదాయకమైన వ్యాపారం. భారతదేశం విభిన్న వృక్షజాలానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఔషధ మొక్కలు సహజంగా పెరుగుతాయి. హెర్బల్ మెడిసిన్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో, భారతదేశంలో ఔషధ మొక్కల పెంపకం అవసరం పెరుగుతోంది. భారతదేశంలో అత్యంత లాభదాయకమైన ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు అలోవెరా, అశ్వగంధ, పసుపు, వేప మొదలైనవి
మీకు ఔషధ మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఉంటే, మా ఔషధ మొక్కల సాగు కోర్సు మీకు సహాయపడుతుంది. ఈ కోర్సు ఔషధ మొక్కల పెంపకం యొక్క ప్రాథమిక అంశాల నుండి అందుబాటులోకి వచ్చిన సాంకేతికత వరకూ ఎన్నో విషయాలను మాడ్యూల్ రూపంలో తెలియజేస్తాయి. ఈ మాడ్యూల్స్ వీడియోల రూపంలో ఉంటాయి.
నాదెళ్ల వెంకటరావుఅశ్వగంధ మరియు శ్రీగంధ వంటి ఔషధ మొక్కల పెంపకంలో అనేక ఏళ్ల అనుభవం ఉంది. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, అతను కేవలం ఒక ఎకరంలో 4 క్వింటాళ్ల దిగుబడిని సాధించి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు. ఇంతటి విజయవంతమైన రైైతు మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. ఈ ఔషద మొక్కల పెంపకం, విక్రయానికి సంబంధించి మీకు సలహాలు, సూచనలు అందిస్తారు.
అలాగే, ఈ అత్యంత లాభదాయకమైన ఔషధ మొక్కలను ఎలా గుర్తించాలో మీకు ఈ కోర్సు తెలియజేస్తుంది. అదేవిధంగా సాగుకు అవసరమైన నేల ఎంపిక, వాతావరణ పరిస్థితులను సృష్టించడం ఎలాగో ఈ కోర్సు మీకు నేర్పిస్తుంది. అదేవిధంగా లాభాల పెంపునకు అనుసరించాల్సిన విధి విధానాల పట్ల మీకు ఈ కోర్సు అవగాహన కల్పిస్తుంది.
అంతేకాకుండా ఔషధ మొక్కల ప్రాసెసింగ్ పద్ధతుల గురించి ఈ కోర్సు తెలియజేస్తుంది. అదేవిధంగా మీ ఉత్పత్తులను ఫార్మాస్యూటికల్ మరియు కాస్మెటిక్ పరిశ్రమలకు ఎలా మార్కెట్ చేయాలనే దాని గురించి కూడా నేర్చుకుంటారు. కోర్సు ముగిసే సమయానికి, భారతదేశంలో విజయవంతమైన ఔషధ మొక్కల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలో మరియు ఎలా నిర్వహించాలో మీకు అవగాహన ఏర్పడుతుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి లాభాల పంట పండించండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 59Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate