నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్" కోర్సుకు మీకు స్వాగతం! మీరు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా చేసి, పర్యావరణాన్ని కాపాడుతూ అదనపు ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే! అనుభవజ్ఞులైన ఫార్మింగ్ నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించిన ఈ కోర్సు, లాభదాయకమైన వ్యవసాయ రంగంలో మీ ప్రయాణాన్ని విజయవంతంగా చేయడానికి సహాయపడుతుంది.
ఈ కోర్సులో మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాథమిక అంశాలు, వ్యవసాయంలోని వివిధ పద్ధతులు, పశుపెంపకం, పంటల ఎంపిక మరియు సంరక్షణ, నీటి వనరుల నిర్వహణ, సహజ సిద్ధమైన సాగు పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం గురించి నేర్చుకుంటారు. అలాగే, మీరు మీ పంటలు మరియు పశువుల ద్వారా అధిక లాభాలను ఎలా సాధించాలో, ఆర్ధికంగా ఎలా ప్రయోజనాన్ని పొందాలో తెలుసుకుంటారు.
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ద్వారా మీరు పశువుల పెంపకం, పంటల సాగు, మట్టి సంరక్షణ, నీటి వ్యవస్థలు మరియు సహజ ఉత్పత్తులను పొందడం మాత్రమే కాదు, పర్యావరణ సంరక్షణలో కూడా మేలు చేస్తారు. ఈ పద్ధతులు మీ వ్యవసాయ దిగుబడిని పెంచడంతో పాటు, మీ ఆదాయాన్ని కూడా పెంచుతాయి.
ఈ కోర్సు ద్వారా మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ యొక్క ప్రాథమిక మరియు ఆధునిక పద్ధతులను నేర్చుకుని, పంటల మరియు పశుపెంపకం మధ్య సమతుల్యత కాపాడుతూ, వ్యవసాయ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో తెలుసుకుంటారు.
మీ ఆదాయాన్ని పెంచేందుకు మరియు ప్రకృతితో బంధాన్ని మరింత బలపరచేందుకు, ఇప్పుడే ఈ కోర్సును చివరి వరకు చూసి, మీ ఆర్థిక స్వావలంబనకు తొలి అడుగు వేయండి!
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
3Hrs 47Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate