కోర్సు : మనీ మేనేజ్‌మెంట్ కోర్సు
సెషన్ : కోవిడ్ మరియు డబ్బు నిర్వహణ,
సభ్యుడు : Unknown
కోర్సు : మనీ మేనేజ్‌మెంట్ కోర్సు
సెషన్ : కోవిడ్ మరియు డబ్బు నిర్వహణ,
సభ్యుడు : Unknown
12m 11s
18m 52s
9m 18s
7m 20s
4m 38s
10m 56s
5m 37s
సెషన్ : కోవిడ్ మరియు డబ్బు నిర్వహణ,
సభ్యుడు : Unknown
సెషన్ : కోవిడ్ మరియు డబ్బు నిర్వహణ,
సభ్యుడు : Unknown
నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "మనీ మేనేజ్మెంట్: మీ ఆర్థిక భవిష్యత్తును దృఢంగా చేసుకోండి" కోర్సుకు మీకు స్వాగతం! మీరు ఆర్థిక స్వతంత్రం పొంది, డబ్బును సమర్థవంతంగా నిర్వహించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే! అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల మార్గదర్శకత్వంతో రూపొందించిన ఈ కోర్సు, మనీ మేనేజ్మెంట్‌లో మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక అంశాన్ని కూలంకుషంగా వివరించబోతుంది.
ఈ కోర్సులో మీరు మనీ మేనేజ్మెంట్ యొక్క ప్రాథమిక అంశాలు, ఆర్థిక లక్ష్యాలు నెలకొల్పడం, ఆదాయాన్ని ప్రణాళిక చేసి ఖర్చులను నియంత్రించడం మరియు పెట్టుబడులను సుదీర్ఘకాలికంగా పెంచుకోవడానికి అవసరమైన పద్ధతులు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే, ఖర్చులను తగ్గించుకోవడం, బడ్జెట్ ను తయారు చేయడం మరియు రుణాలను నిర్వహించే విధానాల పట్ల అవగాహన పొందుతారు.
మనీ మేనేజ్మెంట్ అనేది ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని దృఢంగా నిలుపుకునేందుకు ఎంతో అవసరం. సరైన ఆర్థిక వ్యూహాలను అమలు చేయడం వల్ల, మీరు నాణ్యమైన జీవితం గడపగలుగుతారు. సరైన రీతిలో బడ్జెట్ రూపకల్పన, సరైన మార్గంలో పెట్టుబడులు పెట్టడం మరియు ఆర్థిక లక్ష్యాల క్రమం తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం అప్పుడే మీరు ఆర్థిక స్వతంత్రం పొందగలుగుతారు.
ఈ కోర్సు ద్వారా మీరు ఆదాయం పెంచుకోవడం, ఖర్చులను తగ్గించుకోవడం మరియు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును సృష్టించుకోవడం ఎలాగో నేర్చుకుంటారు.
మీ ఆర్థిక సుస్థిరతను సాధించడానికి, ఈ కోర్సును చివరి వరకు చూసి, మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోండి!
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే