మీరు మీ కలల ఇంటిని సొంతం చేసుకునే దిశగా మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మా సంస్థ నిపుణుల బృందం ఆధ్వర్యంలో రూపొందించిన 'హోం లోన్ కోర్స్ - మీ డ్రీమ్ హోమ్ ను సొంతం చేసుకోవడానికి సులభమైన మార్గం' అనే కోర్సును మీకు తప్పకుండా చూడాల్సిందే. ఈ సమగ్ర కోర్సు ద్వారా హోమ్ లోన్ పొందడానికి అవసరమైన క్రెడిట్ స్కోర్, ఆదాయ వనరుల ధృవీకరణ పత్రాలు తదితర విషయాల పై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల గృహరుణాలు, వడ్డీరేట్లను పోల్చి చూడటం, వ్యక్తి గత అవసరాలకు తగ్గట్టు అందులో ఉత్తమమైన దానిని ఎంపకి చేసుకోవడం తదితర విషయాలన్నింటి పై అవగాహన కలుగుతుంది.
ఈ కోర్సులో ప్రముఖ ఆర్థికవేత్త అయిన సి ఎస్ సుధీర్ గారు మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. ఆయన మీకు వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు గృహ రుణం పొందడంలో సలహాలు మరియు సూచనలను అందజేస్తారు. దీని వల్ల మీకు గృహ రుణం ఎంపిక సులభమవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది.
మీరు ఇంటి కొనుగోలు కోసం సరైన బడ్జెట్ ఎలా రూపొందించాలో ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. గృహ రుణం పొందడంలో మంచి క్రెడిట్ స్కోర్ ఎందుకు ఉండాలన్న విషయం పై స్పష్టత వస్తుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల గృహ రుణాలకు సంబంధించిన అన్న విషయాలు ఎలా తెలుసుకోవాలన్న విషయం ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. హోమ్ లోన్ వడ్డీ రేట్లు మరియు నిబంధనలను ఎలా సరిపోల్చాలి మరియు మీ నిర్దిష్ట అవసరాల కోసం ఉత్తమ రుణాన్ని ఎలా ఎంచుకోవాలో కూడా ఈ కోర్సు వల్ల మీకు స్పష్టత వస్తుంది.
ఈ కోర్సు ముగిసే సమయానికి, మీరు హోమ్ లోన్ గురించిన పూర్తి సమాచారంతో మీకు అందుతుంది. అందువల్ల హోమ్ లోన్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అవసరమైన పరిజ్ఞానం మరియు విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. మీరు మొదటి సారి గృహ కొనుగోలుదారు అయినా లేదా రీఫైనాన్స్ కోసం చూస్తున్నా, ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది.
హోమ్ లోన్ ప్రాసెస్‌ను అర్థం చేసుకోవడంలో మరియు మీ కోసం ఉత్తమ నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేలా ఈ కోర్సు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించబడింది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సును చూసి, గృహ రుణాలకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 19Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate