IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 19Min

డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ కోర్సు

మా నిపుణుల నుండి మార్గదర్శకాలను పొంది, డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని ప్రారంభించండి - అధిక మొత్తంలో సంపాదించండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    7m 33s

  • 2
    మెంటార్‌ పరిచయం

    58s

  • 3
    డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ ఎందుకు?

    7m 11s

  • 4
    డ్రైవింగ్ స్కూల్స్ బిజినెస్ రకాలు

    5m 37s

  • 5
    లొకేషన్ ఎలా ఎంచుకోవాలి?

    6m 26s

  • 6
    కావలసిన పెట్టుబడి, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్‌లు

    7m 44s

  • 7
    కావలసిన వాహనాలు మరియు ఇతర అవసరాలను

    11m 22s

  • 8
    ఫీజులు, ఛార్జీలు మరియు అవసరమైన సిబ్బంది

    9m 8s

  • 9
    ప్రాఫిట్ మార్జిన్ మరియు కాస్ట్ మేనేజ్‌మెంట్

    5m 14s

  • 10
    బ్యాచ్‌లను నిర్వహించడం

    6m 4s

  • 11
    మార్కెటింగ్

    5m 39s

  • 12
    ముగింపులు

    6m 54s

కోర్సు : డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ కోర్సు

సెషన్ : మార్కెటింగ్,
సభ్యుడు : Unknown

కోర్సు : డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ కోర్సు

సెషన్ : బ్యాచ్‌లను నిర్వహించడం,
సభ్యుడు : Unknown

కోర్సు : డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ కోర్సు

సెషన్ : ప్రాఫిట్ మార్జిన్ మరియు కాస్ట్ మేనేజ్‌మెంట్,
సభ్యుడు : Unknown

కోర్సు : డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ కోర్సు

సెషన్ : ఫీజులు, ఛార్జీలు మరియు అవసరమైన సిబ్బంది,
సభ్యుడు : Unknown

కోర్సు : డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ కోర్సు

సెషన్ : కావలసిన వాహనాలు మరియు ఇతర అవసరాలను,
సభ్యుడు : Unknown

కోర్సు : డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ కోర్సు

సెషన్ : కావలసిన పెట్టుబడి, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్‌లు,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

విజయవంతమైన డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? ఏ ఏరియాలో వ్యాపారం ప్రారంభిస్తే అధిక లాభాలు పొందవచ్చని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకా ఆలోచించకండి ! డ్రైవింగ్ స్కూల్ బిజినెస్‌ గురించి మీకు తెలియజేయాలి అని ఉద్దేశ్యంతో మా సంస్థ పరిశోధన బృందం " డ్రైవింగ్ స్కూల్ బిజినెస్‌ కోర్సును " రూపొందించింది. మీరు అనుభవం లేని వ్యక్తి అయినా లేదా అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్త అయినా, ఈ కోర్సు మీకు ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అందిస్తుంది.

డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తూ అధిక లాభాలను గడిస్తున్న శ్రీమతి SK రహమత్ ఉన్నిసా గారు ఈ కోర్సులో మెంటార్ గా ఉన్నారు. ఆమె నేతృత్వంలోని  (Driving School business course in telugu) ఈ కోర్సు ద్వారా, లాభదాయకమైన డ్రైవింగ్ స్కూల్ వ్యాపార ప్రణాళికను రూపొందించడం నుండి మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాల వరకు ప్రతిదీ మీరు నేర్చుకుంటారు.

ఈ కోర్సు ద్వారా మీరు, డ్రైవింగ్ స్కూల్‌ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలి,  డ్రైవింగ్ స్కూల్‌ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు మరియు లైసెన్స్‌లను ఏవిధంగా పొందాలి, వ్యాపార ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలి మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలు ఎలా అమలు చేయాలి అనే అంశాలను తెలుసుకుంటారు.

ఈ కోర్సు తీసుకోవడం ద్వారా, లాభదాయకమైన వ్యాపారాన్ని ఎలా సృష్టించాలో మీరు నేర్చుకుంటారు మరియు కస్టమర్‌లకు డ్రైవింగ్ నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారికి జీవనోపాధిని కల్పించడంలో మీరు సహాయపడతారు. అలాగే మీలాంటి వ్యాపార ఆలోచనలు ఉన్న వ్యక్తులతో మరియు నిపుణులతో నెట్వర్కింగ్ ఏర్పరుచుకుని అవకాశాన్ని కూడా మీరు పొందుతారు.

ఎలాంటి వ్యాపార అవగాహన లేకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోతారు అనే విషయాన్నిమా సంస్థ పరిశోధన బృందం అర్థం చేసుకుంది. అందుకే డ్రైవింగ్ స్కూల్ కోర్సును రూపొందించింది. కాబట్టి మీ అభిరుచికి అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే పూర్తి కోర్సును చూడండి. లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించి విజయం సాధించండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 19Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి