IndianMoney
 0 from 0 రేటింగ్స్
 2Hrs 8Min

క్లౌడ్ కిచెన్ బిజినెస్ కోర్సు

మా కోర్సు ద్వారా నిపుణుల నుండి మార్గదర్శకాలను పొందండి - క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో విజయం సాధించండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    11m 55s

  • 2
    మెంటార్‌ పరిచయం

    15m 52s

  • 3
    క్లౌడ్ కిచెన్ వ్యాపారం అంటే ఏమిటి?

    19m 39s

  • 4
    క్లౌడ్ కిచెన్ కోసం కావలసిన వస్తువులు

    7m 20s

  • 5
    కావలసిన పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

    6m 40s

  • 6
    అనుమతులు, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్‌లు

    9m 51s

  • 7
    సిబ్బంది మరియు చెఫ్

    3m 55s

  • 8
    ముడి పదార్థాల సేకరణ

    10m 48s

  • 9
    డెలివరీ ఏజెన్సీలతో ఎలా టై-అప్ అవ్వాలి?

    11m 12s

  • 10
    మార్కెటింగ్ మరియు ప్రమోషన్

    14m 28s

  • 11
    ఖర్చులు మరియు లాభాలు

    8m 12s

  • 12
    సవాళ్లు మరియు సూచనలు

    8m 54s

కోర్సు : క్లౌడ్ కిచెన్ బిజినెస్ కోర్సు

సెషన్ : క్లౌడ్ కిచెన్ కోసం కావలసిన వస్తువులు,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

ఇటీవలి కాలంలో క్లౌడ్ కిచెన్ వ్యాపారం యొక్క ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని గమనించి, మా సంస్థ పరిశోధన బృందం మీ కోసం "హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్" కోర్సును రూపొందించింది. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి క్లౌడ్ కిచెన్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్. ఈ కోర్సులో మీరు మా నిపుణుల నేతృత్వంలో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందుతారు.

ఈ కోర్సును, స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మరియు క్లౌడ్ కిచెన్ వ్యాపార పరిశ్రమ గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తుల కోసం రూపొందించబడింది. ఈ కోర్సు ద్వారా మీరు మీ స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన వ్యాపార ప్రణాళిక నుండి మీ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించే పద్ధతుల వరకు ప్రతిదీ నేర్చుకుంటారు.

ఈ కోర్సు ద్వారా మీరు, మెనూ తయారీ, ఆహార భద్రత నిబంధనలు, ఆన్‌లైన్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మార్కెటింగ్ వ్యూహాలు మరియు ఆర్థిక వనరుల నిర్వహణ వంటి క్లౌడ్ కిచెన్ వ్యాపారం యొక్క ఇతర అంశాలను కూడా నేర్చుకుంటారు. అంతే కాకుండా క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించి అధిక లాభాలను ఆర్జిస్తున్న మా మార్గదర్శకురాలు నుండి మీకు విలువైన సూచనలు మరియు సలహాలు లభిస్తాయి.

ఈ కోర్సులో మెంటార్ గా వ్యవహరిస్తున్న శైలజ గారు విజయవంతమైన మహిళా వ్యాపారవేత్త. ఆమెకు బేకింగ్ మీద ఉన్న అభిరుచితో ఇంట్లోనే చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించింది, తరువాత కొంత కాలానికి క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని కూడా తన వ్యాపారంలో మిళితం చేసింది. ప్రారంభంలో శైలజ గారు అనేక వ్యాపార సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధించారు.

ఈ కోర్సును చూడటం ద్వారా, మీరు మీ స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న ఈ అవకాశాన్ని మీరు కోల్పోకండి. ఇప్పుడే ఈ కోర్సును చూడండి. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో ప్రవేశించి అధిక లాభాలను పొందండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
2Hrs 8Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి