IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 36Min

సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సు

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంతో మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    8m 9s

  • 2
    మెంటార్‌ పరిచయం

    1m

  • 3
    సెకండ్ హ్యాండ్ కార్స్ బిజినెస్ - ప్రాథమిక ప్రశ్నలు

    11m 11s

  • 4
    లొకేషన్

    4m 48s

  • 5
    కావలసిన లైసెన్సులు మరియు అనుమతులు

    6m 3s

  • 6
    పెట్టుబడి, లోన్ సౌకర్యాలు మరియు ప్రభుత్వ మద్దతు

    9m 36s

  • 7
    అవసరమైన సిబ్బంది

    5m 36s

  • 8
    కార్స్ సేకరణ

    4m 47s

  • 9
    డిమాండ్, సప్లై మరియు మార్కెట్

    15m 45s

  • 10
    ఫైనాన్స్ మరియు అకౌంట్ నిర్వహణ

    5m 38s

  • 11
    సేల్స్, కస్టమర్ సంతృప్తి మరియు కస్టమర్ నిలుపుదల

    4m 4s

  • 12
    మార్జిన్

    4m 48s

  • 13
    మార్కెటింగ్ మరియు ప్రమోటింగ్

    5m 10s

  • 14
    సవాళ్లు మరియు చివరి మాట

    9m 34s

కోర్సు : సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సు

సెషన్ : సెకండ్ హ్యాండ్ కార్స్ బిజినెస్ - ప్రాథమిక ప్రశ్నలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సు

సెషన్ : లొకేషన్,
సభ్యుడు : Unknown

కోర్సు : సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సు

సెషన్ : కావలసిన లైసెన్సులు మరియు అనుమతులు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సు

సెషన్ : కావలసిన లైసెన్సులు మరియు అనుమతులు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సు

సెషన్ : పెట్టుబడి, లోన్ సౌకర్యాలు మరియు ప్రభుత్వ మద్దతు,
సభ్యుడు : Unknown

కోర్సు : సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సు

సెషన్ : అవసరమైన సిబ్బంది,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! "సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సుకు" మీకు స్వాగతం. ఈ కోర్సుతో మీరు అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో లాభదాయకమైన వెంచర్‌ను ఎలా స్థాపించాలో తెలుసుకోవచ్చు.

భారతదేశంలో సెకెండ్‌హాండ్ లేదా ప్రీఓన్డ్ కార్ల మార్కెట్ విపరీతంగా వృద్ధి చెందుతుందని నిపుణులతో పాటు నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి ఈ ప్రీఓన్డ్ లేదా సెకెండ్‌ హాండ్ కార్ల మార్కెట్ విలువ INR 2.5 లక్షల కోట్లుగా ఉండబోతోందని అంచనా వేయబడుతోంది. 

మా కోర్సు భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో నేర్చుకుంటారు. వ్యాపార ప్రణాళికను రూపొందించడం నుండి డీలర్‌షిప్‌ను స్థాపించడం, వాహనాలను సేకరించడం చేయడం మరియు మార్కెటింగ్ వ్యూహాల వరకు ఈ కోర్సు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

మా మెంటర్ ఆటోమొబైల్ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు, సూచనలు మీకు అందిస్తారు. 

ఈ కోర్సు మార్కెట్ విశ్లేషణ, టార్గెట్ వినియోగదారులను గుర్తించడం, డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేయడం, కార్ కండీషన్‌ను అంచనా వేయడం, ఫైనాన్సింగ్ ఎంపికలు మరియు వ్యాపార విస్తరణ అవకాశాలు వంటి ముఖ్యమైన అంశాలను ఈ మాడ్యూల్ కవర్ చేస్తుంది.

ఈ కోర్సును చూడటం ద్వారా, మీరు విజయవంతమైన సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాన్ని పొందుతారు.

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లోని విస్తారమైన అవకాశాలను అన్వేషించే అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ఈ కోర్సును చూసి, సెకెండ్ హాండ్ కార్ల వ్యాపారానికి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకోండి. 

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 36Min
 
పాఠాల సంఖ్య
14 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి