IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 25Min

పూతరేకులు బిజినెస్ కోర్సు

డిమాండ్ ఉన్న పూతరేకుల బిజినెస్ గురించి నేర్చుకోండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    6m 48s

  • 2
    మెంటార్‌ పరిచయం

    11m 5s

  • 3
    పూతరేకుల వ్యాపారం అంటే ఏమిటి?

    12m 34s

  • 4
    పూతరేకుల వ్యాపారం కోసం ఏమి ఏమి కావాలి?

    6m 53s

  • 5
    పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

    9m 7s

  • 6
    అనుమతులు, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్

    5m 27s

  • 7
    పూతరేకులను ఎలా తయారు చేయాలి?

    5m 32s

  • 8
    లేబర్, ప్యాకింగ్ & అమ్మకాలు

    7m 40s

  • 9
    డిమాండ్, సప్లై, మార్కెట్ మరియు ప్రొమోషన్స్

    8m 12s

  • 10
    ఖర్చులు మరియు లాభాలు

    5m 47s

  • 11
    సవాళ్లు మరియు చివరిమాట

    5m 57s

కోర్సు : పూతరేకులు బిజినెస్ కోర్సు

సెషన్ : పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : పూతరేకులు బిజినెస్ కోర్సు

సెషన్ : మెంటార్‌ పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : పూతరేకులు బిజినెస్ కోర్సు

సెషన్ : మెంటార్‌ పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : పూతరేకులు బిజినెస్ కోర్సు

సెషన్ : మెంటార్‌ పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : పూతరేకులు బిజినెస్ కోర్సు

సెషన్ : పూతరేకుల వ్యాపారం అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : పూతరేకులు బిజినెస్ కోర్సు

సెషన్ : పూతరేకుల వ్యాపారం అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

ఆగ్నేయ భారతదేశంలోని, ఆంధ్ర ప్రదేశ్ పూతరేకులు లేదా అనే రుచికరమైన డెజర్ట్‌కు నిలయం, ఈ పూతరేకులు. చక్కెర, డ్రై ఫ్రూప్ట్స్ & నట్స్ , కాగితం లాంటి మొక్కజొన్న/ బియ్యపు పిండిలో కప్పబడి ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పూతరేకులు, ఆంధ్రా రాష్ట్రాల్లో డెజర్ట్ ప్రధానమైనది, ఇక్కడ వివాహాలు, మతపరమైన వేడుకలు మరియు ఇతర  వేడుకల్లో వడ్డిస్తారు.

పూతరేకులు తయారు చేయడం చాలా సులభం, మరియు వ్యాపారంకు ఎల్లప్పుడూ హై డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా, ఇది మీకు ఇంటి దగ్గరి నుంచే పని చేసే వెసులుబాటు కలిపిస్తుంది. ఎవరైనా కుండ, బియ్యం మరియు కొబ్బరి ఆకులతో ఇంటి నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పేరుకి తగినట్టుగానే, ఇది ఒక రకమైన పేపర్ స్వీట్. మీకు కావలసిందల్లా సరైన వ్యాపార ప్రణాళిక మరియు అనుభవజ్ఞులైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం. అందుకే మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది. 

పూతరేకులు ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా దక్షిణ భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. కాబట్టి ఈ వ్యాపారానికి డిమాండ్ కూడా ఎక్కువ. మా పూతరేకులు కోర్సు, ఈ వ్యాపారంపై పూర్తి సమాచారాన్ని, తయారీ నుండి మార్కెటింగ్ వరకు మరియు ఈ వ్యాపారం యొక్క ఆర్థిక అంశాలను కూడా కవర్ చేస్తుంది.

 ఈ కోర్సు అనుభవజ్ఞులైన మెంటార్ నేతృత్వంలో జరుగుతుంది. దశాబ్ద కాలంగా ఈ వ్యాపారంలో సక్సెస్ అయిన ప్రసాద్ రాజు గారు, కోర్సు మొత్తం, మీకు తోడుంటారు. వారు, ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి తన అనుభవాలు, సవాళ్లు & ఉపయోగకరమైన చిట్కాలు మరియు ఉపాయాలను పంచుకున్నారు.

మీరు కొత్త వ్యక్తి అయినా లేదా అనుభవజ్ఞులైనా, ఈ వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉంటె చాలు. ఈ కోర్సు ప్రతి విషయాన్ని మీకు నేర్పుతుంది. వేచి ఉండకండి! ఈరోజే, ఈ కోర్సును చూసి, పూతరేకులు బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 25Min
 
పాఠాల సంఖ్య
11 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి