IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 55Min

నాటు కోళ్ల పెంపకం కోర్సు

మా మార్గదర్శకుల నుండి నాటు కోళ్ల ఫార్మింగ్​ రహస్యాలను తెలుసుకోండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    6m 39s

  • 2
    మెంటార్ పరిచయం

    10m 53s

  • 3
    నాటు కోళ్ల పెంపకం అంటే ఏమిటి?

    19m 34s

  • 4
    బ్రూడింగ్

    15m 18s

  • 5
    ఫీడ్

    8m 29s

  • 6
    షెడ్ తయారీ, వ్యాధులు మరియు వాతావరణం

    18m 56s

  • 7
    ధరలు, మార్కెట్, డిమాండ్ మరియు లాభాలు

    24m 54s

  • 8
    సవాళ్లు మరియు చివరి మాట

    10m 37s

కోర్సు : నాటు కోళ్ల పెంపకం కోర్సు

సెషన్ : బ్రూడింగ్,
సభ్యుడు : Unknown

కోర్సు : నాటు కోళ్ల పెంపకం కోర్సు

సెషన్ : పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : నాటు కోళ్ల పెంపకం కోర్సు

సెషన్ : ఫీడ్,
సభ్యుడు : Unknown

కోర్సు : నాటు కోళ్ల పెంపకం కోర్సు

సెషన్ : పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : నాటు కోళ్ల పెంపకం కోర్సు

సెషన్ : మెంటార్ పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : నాటు కోళ్ల పెంపకం కోర్సు

సెషన్ : పరిచయం,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

మీరు విజయవంతమైన నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలి అని ఆసక్తిగా ఉన్నారా? అయితే ఈ natukodi farming in telugu కోర్సు మీకోసమే ! ఈ నాటు కోళ్ల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సాగర్ అరస్ గారు మీకు ఈ కోర్సులో మార్గదర్శకులుగా ఉన్నారు. ఈయన ఒకప్పుడు ఆఫీస్ బాయ్ గా పని చేశారు. అలాగే ఆయనకు ఉన్న నాటు కోళ్ల పరిశ్రమను స్థాపించాలి అనే పట్టుదల, అంకితభావమే ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చింది. మీరు విజయవంతమైన నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించడానికి సాగర్ అరస్ గారు తన అనుభవాలను మరియు నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా మీతో పంచుకుంటారు. 

ఈ కోర్సులో మీరు నాటు కోళ్ల పెంపకం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అలాగే నాటు కోళ్లను పెంచడం, స్థానిక వాతావరణాలలో వృద్ధి చెందగల సామర్థ్యం, అధిక మాంసం మరియు గుడ్లు ఉత్పత్తి వంటి విషయాల పై పట్టు సాధిస్తారు. 

సాగర్ అరస్ గారు మీ స్వంత నాటు కోళ్ల పెంపకం ప్రక్రియలో భాగంగా, సరైన లొకేషన్ ను ఎంచుకోవడం, కోళ్ల షెడ్డు ను నిర్మించడం, సరైన జాతికి చెందిన నాటు కోళ్ల పిల్లలను ఎంపిక చేసుకోవడం మరియు కోళ్ల మందను జాగ్రత్తగా చూసుకోవడం వరకు అన్ని విషయాలను తెలియజేస్తారు. అలాగే నాటుకోడి దాణా మరియు న్యూట్రిషన్, వ్యాధి నివారణ మరియు మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం గురించి ఈ కోర్సు ద్వారా మీరు నేర్చుకుంటారు.

ఇంత మంచి వ్యాపార అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూసి, మీ స్వంత విజయవంతమైన నాటు కోళ్ల  పెంపకాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందండి. 

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 55Min
 
పాఠాల సంఖ్య
8 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి