IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 36Min

తైవాన్ బొప్పాయి సాగు కోర్సు

మా మార్గదర్శకులు నుండి సలహాలను పొంది తైవాన్ బొప్పాయి వ్యవసాయాన్ని ప్రారంభించండి - అధిక లాభాలను పొందండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    9m 53s

  • 2
    మెంటార్ పరిచయం

    53s

  • 3
    తైవాన్ 786 బొప్పాయి సాగు అంటే ఏమిటి?

    9m 30s

  • 4
    ఎంత )భూమి అవసరం

    5m 22s

  • 5
    పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

    6m 7s

  • 6
    ప్రముఖ జామ రకాలు

    4m 47s

  • 7
    మట్టి మరియు వాతావరణం

    5m 17s

  • 8
    లేబర్ మరియు మెటీరియల్స్

    6m 9s

  • 9
    భూమిని ఏవిధంగా తయారు చేసుకోవాలి

    5m 14s

  • 10
    వ్యాధులు, ఎరువులు మరియు పురుగుమందులు

    10m 24s

  • 11
    నీటి వ్యవస్థ

    5m 35s

  • 12
    హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్

    6m 50s

  • 13
    మార్కెట్ మరియు ఎగుమతులు

    7m 19s

  • 14
    ఆదాయం మరియు ఖర్చులు

    4m 22s

  • 15
    సవాళ్లు

    4m 25s

  • 16
    చివరి మాట

    4m 33s

కోర్సు : తైవాన్ బొప్పాయి సాగు కోర్సు

సెషన్ : తైవాన్ 786 బొప్పాయి సాగు అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : తైవాన్ బొప్పాయి సాగు కోర్సు

సెషన్ : తైవాన్ 786 బొప్పాయి సాగు అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : తైవాన్ బొప్పాయి సాగు కోర్సు

సెషన్ : తైవాన్ 786 బొప్పాయి సాగు అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : తైవాన్ బొప్పాయి సాగు కోర్సు

సెషన్ : ఎంత )భూమి అవసరం,
సభ్యుడు : Unknown

కోర్సు : తైవాన్ బొప్పాయి సాగు కోర్సు

సెషన్ : ఎంత )భూమి అవసరం,
సభ్యుడు : Unknown

కోర్సు : తైవాన్ బొప్పాయి సాగు కోర్సు

సెషన్ : పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు ,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

విజయవంతమైన తైవాన్ బొప్పాయి సాగు గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నవారికి శుభవార్త. ఇప్పుడు మన యాప్ లో "తైవాన్ బొప్పాయి ఫార్మింగ్ కోర్సు" అందుబాటులో ఉంది. మీరు ఈ కోర్సు ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి గురించి తెలుసుకుంటారు. అలాగే బొప్పాయి సాగు చేయడానికి వ్యవసాయ భూమిని తయారు చేసుకోవడం మరియు నాటడం నుండి తెగులు నిర్వహణ వరకు బొప్పాయి ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను మీరు నేర్చుకుంటారు.

ఈ విజయవంతమైన తైవాన్ బొప్పాయి పెంపకంలో 43 సంవత్సరాల అపార అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కు చెందిన శ్రీ చంద్రుడు గారు ఈ కోర్సులో మీకు మార్గదర్శకులుగా ఉన్నారు. అయన కొన్ని దశాబ్దాలుగా తైవాన్ బొప్పాయి సాగులో పొందిన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా మీతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 

మా మెంటార్ అయినా శ్రీ చంద్రుడు ఈ కోర్సు (boppaya farming in telugu) ద్వారా, బొప్పాయి సాగు లో తన నిజ జీవిత అనుభవాలను, ఆచరించిన పద్దతులను మీకు తెలియజేస్తారు. అలాగే బొప్పాయిల వ్యవసాయ పోటీ మార్కెట్ లో మీరు విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు సాధనాలను పొందుతారు. మీరు కోర్సును చూడటం పూర్తి చేసుకున్న తర్వాత రాబోయే కాలంలో తలెత్తే సాధారణ సవాళ్లను గుర్తిస్తారు అలాగే ఆ సవాళ్లను పరిష్కరించే మార్గాలను తెలుసుకోవడంతో పాటుగా బొప్పాయి సాగులో అవసరమైన ఉత్తమ పద్ధతులపై పట్టు సాధిస్తారు.

బొప్పాయి పరిశ్రమలో 45 సంవత్సరాల అనుభవం ఉన్న మా మెంటార్ నుండి మార్గదర్శకాలను పొందే ఈ సువర్ణావకాశాన్ని కోల్పోకండి. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూడండి. విజయవంతమైన తైవాన్ బొప్పాయి పెంపకాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 36Min
 
పాఠాల సంఖ్య
16 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి