IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 25Min

బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ కోర్సు

మా బైక్ సర్వీస్ సెంటర్‌ కోర్సుతో, మీ వ్యాపారాన్ని టాప్ గేర్‌లో విస్తరించండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    7m 23s

  • 2
    మెంటార్‌ పరిచయం

    1m 9s

  • 3
    బైక్ సర్వీస్ సెంటర్ వ్యాపారం అంటే ఏమిటి?

    6m 12s

  • 4
    పెట్టుబడి, రిజిస్ట్రేషన్ మరియు యాజమాన్యం

    9m 57s

  • 5
    ఫ్రాంచైజీ తీసుకోవడం ఎలా?

    4m 58s

  • 6
    సరైన లొకేషన్‌ను ఎలా ఎంచుకోవాలి?

    7m 46s

  • 7
    అందించవలసిన సర్వీసులు

    6m 27s

  • 8
    ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు టూల్స్

    7m 45s

  • 9
    విడి భాగాలు

    4m 20s

  • 10
    లేబర్

    5m 48s

  • 11
    మార్కెటింగ్, కస్టమర్ సముపార్జన

    4m 24s

  • 12
    వివిధ సేవలకు ధరలు

    6m 21s

  • 13
    అకౌంటింగ్, ఫైనాన్స్ మరియు లాభాలు

    5m 41s

  • 14
    గ్రోత్ అవకాశం మరియు రెప్లికేషన్

    3m 13s

  • 15
    సవాళ్లు

    4m 29s

ఎటువంటి పత్రాలు లభించలేదు

మీరు బైక్‌లను ఇష్టపడుతున్నారా మరియు వాటిని రిపేరీ చేయగల నైపుణ్యాలను కలిగి ఉన్నారా? బైక్ సర్వీస్ సెంటర్‌ను తెరవడం గురించి ఆలోచిస్తున్నారా? అయితే మీకు మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ కోర్సు సరైన ఎంపిక అవుతుంది. 

ఈ కోర్సు బైక్ సర్వీస్ కు సంబంధించిన ప్రతి విషయాలన్నీ కవర్ చేస్తుంది. అంటే బైక్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ప్రారంభించాలి? ఈ విషయంలో పరిగణించాల్సిన విషయాలు ఏవో తెలియజేస్తాము. సర్వీస్ సెంటర్ కు అవసరమైన పరికరాలు, వాటిని ఎక్కడ నుంచి సేకరించాలో మీరు ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా బైక్ సర్వీస్ సెంటర్ మార్కెట్, టార్గెట్ ఆడియన్స్ గుర్తించడానికి అవసరమైన పరిశోధన ఎలా చేయాలో ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా బైక్ రిపేర్ టెక్నాలజీ పై సంపూర్ణ అవగాహన కల్పిస్తాము. 

బైక సర్వీస్ సెంటర్ ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి, వివిధ సర్వీసులకు అవసరమైన ధరలు ఎలా నిర్ణయించాలి? ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు ఏవో ఈ కోర్సు ద్వారా మీరు తెలుసుకుంటారు. ఈ కోర్సు ద్వారా కస్టమర్ సర్వీస్ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకుంటారు. 

బైక్ సర్వీసింగ్ పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అబ్దుల్ ఆసిఫ్ మీకు ఈ కోర్సులో భాగంగా మెంటార్‌గా వ్యవహరిస్తారు.  ఇతని ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఈ కోర్సును రూపొందించింది. బోధనలో అతని ఆచరణాత్మక విధానం మరియు పరిశ్రమలో అతని విజయం అతన్ని ఈ కోర్సుకు మెంటార్‌ను చేసింది. 

ఈ కోర్సు ముగిసే సమయానికి భారతదేశంలో బైక్ సర్వీస్ సెంటర్ తెరవడానికి అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అలవరుచుకుంటారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ పూర్తి కోర్సును చూడండి. బైక్ సర్వీస్ ద్వారా మంచిగా సంపాదించే ప్రయాణంలో మొదటి అడుగు వేయండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 25Min
 
పాఠాల సంఖ్య
15 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి