IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 32Min

సోలార్ పవర్ కోర్సు

మా కోర్సు ద్వారా సౌరశక్తి యొక్క ప్రయోజనాలను తెలుసుకోండి - ఉజ్వల భవిష్యత్తును స్వీకరించండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    7m 57s

  • 2
    మెంటార్ పరిచయం

    49s

  • 3
    సోలార్ రూఫ్‌టాప్- ప్రాథమిక ప్రశ్నలు

    12m 54s

  • 4
    కావలసిన పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

    8m 39s

  • 5
    కావలసిన స్థలం, మౌలిక సదుపాయాలు మరియు ఇన్‌స్టాలేషన్

    14m 17s

  • 6
    రిజిస్ట్రేషన్ మరియు అనుమతులు

    5m 47s

  • 7
    సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రక్రియ

    3m 32s

  • 8
    యూనిట్‌లు మరియు లాభాలు

    7m 58s

  • 9
    నిర్వహణ, భద్రత మరియు వాతావరణం

    18m 45s

  • 10
    సోలార్ పవర్ ను అమ్మడం ఎలా?

    5m 9s

  • 11
    సవాళ్లు మరియు ముగింపు

    6m 35s

కోర్సు : సోలార్ పవర్ కోర్సు

సెషన్ : సోలార్ రూఫ్‌టాప్- ప్రాథమిక ప్రశ్నలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సోలార్ పవర్ కోర్సు

సెషన్ : సోలార్ రూఫ్‌టాప్- ప్రాథమిక ప్రశ్నలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సోలార్ పవర్ కోర్సు

సెషన్ : సోలార్ రూఫ్‌టాప్- ప్రాథమిక ప్రశ్నలు,
సభ్యుడు : Unknown

కోర్సు : సోలార్ పవర్ కోర్సు

సెషన్ : కావలసిన పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు,
సభ్యుడు : Unknown

కోర్సు : సోలార్ పవర్ కోర్సు

సెషన్ : కావలసిన పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు,
సభ్యుడు : Unknown

కోర్సు : సోలార్ పవర్ కోర్సు

సెషన్ : కావలసిన పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

మీరు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సౌర విద్యుత్ పరిశ్రమలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా మీ నెలవారీ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలనుకుంటున్నారా? సోలార్ ప్లాంట్‌ను ఎలా ఏర్పాటు చేయాలో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి కొంత సమాచారాన్ని తెలుసుకుని పూర్తి సమాచారాన్ని పొందడం ఎలా అని ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు ఇంకా ఆందోళన చెందకండి, ఎందుకంటే  మీలాంటి వ్యక్తుల కోసం, మా సంస్థ రీసెర్చ్ టీమ్ సౌర శక్తికి సంభందించిన కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎలా ఏర్పాటు చేయాలి, సోలార్ ఎనర్జీని ఎలా ఉపయోగించాలి మరియు ప్రభుత్వం నుండి సబ్సిడీని ఎలా పొందాలి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు.

ఈ కోర్సు ద్వారా మీరు సోలార్ పవర్ వల్ల కలిగే ప్రయోజనాల మరియు విద్యుత్ బిల్లుల పై డబ్బును ఎలా ఆదా చేసుకోవచ్చో తెలుసుకుంటారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ, భద్రత, అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రిజిస్ట్రేషన్ & అనుమతులు మరియు సౌరశక్తిని ఉత్పత్తి చేసే వివిధ పద్ధతులతో సహా సౌరశక్తికి సంబంధించిన వివిధ అంశాల గురించి కూడా మీరు నేర్చుకుంటారు. మీరు సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన పెట్టుబడిపై రాబడిని ఎలా లెక్కించాలి మరియు మీ ప్రాజెక్ట్ కోసం ఫైనాన్సింగ్ ఎలా పొందాలి అనే విషయాలతో సహా సౌర వ్యాపారం యొక్క ఆర్థిక విషయాల గురించి కూడా నేర్చుకుంటారు.

భారత ప్రభుత్వం దేశంలోని ఇంధన మిశ్రమంలో పునరుత్పాదక శక్తి వాటాను పెంచడానికి అవసరమైన విధానాలను అమలు చేయడంతో సౌర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మీరు ఈ కోర్స్ చూడటం ద్వారా సోలార్ ప్లాంట్ నుండి కరెంట్ ను ఆదా చేయడం నుండి సోలార్ పవర్ ప్లాంట్ ను సమర్ధవంతమగా నిర్వహించడం వరకు ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు. అంతే కాకుండా మీరు సోలార్ ప్లాంట్ ద్వారా అభివృద్ధి చెందడమే కాకుండా దేశం యొక్క స్వచ్ఛమైన ఇంధన విప్లవానికి దోహదపడతారు.

సోలార్ ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న నారాయణరావు గారు ఈ కోర్సులో మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. అతను తన పైకప్పు పై విజయవంతమైన పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని స్థాపించి, నెలకు 9,000 సంపాదిస్తూ, సంవత్సరానికి దాదాపు లక్ష రూపాయలను వరకు ఆదా చేస్తున్నారు. స్థిరమైన వ్యాపారాన్ని స్థాపించాలనుకునే వారికి, నూతన ఆవిష్కరణలకు కట్టుబడిన వారికి నారాయణ రావు గారి జీవితం గొప్ప ప్రేరణను కలిగిస్తుంది.

మీరు సౌర వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న నూతన వ్యాపారవేత్త అయినా లేదా అభివృద్ధి చెందుతున్న సోలార్ పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారు అయినా, ఈ కోర్సు మీకు సోలార్ ప్లాంట్ యొక్క ప్రయోజనాలను మరియు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందిస్తుంది. మీ డబ్బును ఆదా చేసుకునేందుకు ఉన్న ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకండి. ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూడండి. అధిక లాభాలను ఆర్జించడమే కాకుండా స్వచ్ఛ ఇంధన విప్లవానికి నాంది పలకండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 32Min
 
పాఠాల సంఖ్య
11 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి