మునగలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఈ సూపర్ ఫుడ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మీరు ఈ మునగకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకొని ఈ సాగును లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకుంటే తక్కువ టైంలోనే ఈజీగా సక్సస్ పొందవచ్చు. ఆలా మీరు ఒక సామాన్య రైతు నుండి అగ్రిప్రెన్యూర్‌గా మారాలనే సంకల్పంతో మా సంస్థ రీసెర్చ్ టీం " అగ్రిప్రెన్యూర్‌షిప్ - మోరింగా సూపర్ ఫుడ్ సక్సస్ స్టోరీ" అనే కోర్సును రూపొందించింది. మీరు ఈ కోర్సు ద్వారా మోరింగా ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు.
స్క్రాచ్ నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించి విజయం పొందిన గొప్ప అగ్రిప్రెన్యూర్ అయిన బసయ్య హిరేమత్ గారు ఈ కోర్సులో మీకు మెంటార్ గా ఉండి, ఈ వ్యాపారం యొక్క అన్ని విషయాలను కూలంకుషంగా మీకు తెలియజేస్తారు. మునగ పంటను పండించడం నుండి పంట కోత విధానం వరకు మరియు మొరింగ పౌడర్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం నుండి అధిక లాభాలను పొందే పద్ధతులు వరకు ప్రతిదీ ఆయన మీకు వివరిస్తారు.
మీరు ఇప్పటికే ఈ సాగు చేస్తున్న రైతు అయినా లేదా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నవారు అయినా, ఎవరికైనా ఈజీగా అర్ధమయ్యే రీతిలో ఈ కోర్సును రూపొందించడం జరిగింది. మునగ మొక్కలను పెంచడం నుండి మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వరకు మీ స్వంత మోరింగా ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పిన్ టూ పిన్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ కోర్సు ద్వారా పొందుతారు. అంతే కాదు మీరు ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా, మీ వ్యవస్థాపక కలలను సాకారం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను కూడా కలిగి ఉంటారు.
ఈ కోర్సు ,మీకు విజయానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను అందించడమే కాకుండా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు వచ్చే సాధారణ భయాలు మరియు సవాళ్లను కూడా ఇది పరిష్కరిస్తుంది. మా మెంటార్ అందించే పూర్తి మార్గదర్శకాలతో, వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులను ఈజీగా సైడ్ చేసుకుంటారు.ఈ కోర్సు మీ భవిష్యత్తుకు పెట్టుబడి, అగ్రిప్రెన్యూర్‌షిప్ స్పేస్‌లో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను మీకు అందిస్తుంది.
అగ్రిప్రెన్యూర్‌షిప్ పట్ల మీకు ఉన్న అభిరుచిని విజయవంతమైన వ్యాపారంగా మార్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ఈ పూర్తి కోర్సు చూసి, విజయం పొందే దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
2Hrs 26Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate