మీరు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఉద్యోగం చేస్తూ, మీ ఆర్థిక స్వేచ్ఛ గురించి కలలు కంటూ విసిగిపోయారా? అయితే ఒకసారి యూట్యూబ్ గురించి తెలుసుకోండి. అందులో 2 బిలియన్లకు పైగా వినియోగదారులు రోజు ఆక్టివ్‌గా ఉంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.
మీరు వారిలా ఆదాయాన్ని పొందాలనే ఉదేశ్యంతో మా సంస్థ పరిశోధన బృందం " యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సు లో మీరు మా ఎక్సపర్ట్స్ మెంటార్ నేతృత్వంలో యూట్యూబ్ ను ఏవిధంగా రన్ చేయాలో, ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలో అనే పూర్తి జ్ఞానాన్ని పొందుతారు.
ఈ కోర్సు ద్వారా మీరు YouTube ఛానెల్‌ని ఎలా సృష్టించాలో మరియు ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే మరిన్ని వ్యూస్ మరియు యాడ్స్ పొందడానికి మీ వీడియోలను ఎలా ఆప్టిమైజ్ చేయాలో తెలుసుకుంటారు. అంతే కాకుండా, వీక్షకులను ఆకర్షించే కంటెంట్‌ను ఎలా సిద్ధం చేయాలో మరియు స్పాన్సర్‌షిప్‌లు మరియు అనుబంధ మార్కెటింగ్ ద్వారా మీ ఛానెల్‌ని ఎలా మానిటైజ్ చేయాలో మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్సులో మా మెంటార్ ట్రెండ్ కు అనుగుణంగా వీడియోస్ చేసి ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలో మీకు తెలియజేస్తారు. అలాగే మీ ప్రోగ్రెస్ ను ట్రాక్ చేయడానికి మరియు మీ ఛానెల్ పనితీరును మెరుగుపరచడానికి ఎలాంటి పద్దతులను పాటించాలో వివరిస్తారు. అంతే కాకుండా యూట్యూబ్ ఛానెల్ నుండి ఎలా మంచి ఆదాయం పొందాలో మా ఎక్స్పర్ట్ మెంటార్ మీకు రూట్ మ్యాప్ ను అందిస్తారు.
మీ అభిరుచిని లాభంగా మార్చుకోవడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి. ఈరోజే ఈ పూర్తి కోర్సును చూసి, మీ ఆర్థిక స్వేచ్ఛ కోసం మీ ప్రయాణాన్ని ప్రారంభించండి
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
4Hrs 4Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate