IndianMoney
 0 from 0 రేటింగ్స్
 3Hrs 10Min

అగ్రిప్రెన్యూర్‌షిప్ కోర్సు: బీటల్ మేకల పెంపకం

మేకలను పెంచుతూ, వివిధ రకాలుగా ఎలా సంపాదించాలో తెలుసుకోండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    6m 29s

  • 2
    మెంటార్‌ పరిచయం

    16m 44s

  • 3
    మార్కెట్ అవకాశాలు

    11m 36s

  • 4
    షెడ్ తయారీ

    35m 6s

  • 5
    ప్రెగ్నెన్సీ, బ్రీడింగ్, డెలివరీ మరియు పోస్ట్ డెలివరీ కేర్

    36m 47s

  • 6
    ఫీడ్ మేనేజ్‌మెంట్

    19m 6s

  • 7
    పాలు మరియు ఇతర ఉత్పత్తుల విక్రయాలు

    23m 25s

  • 8
    మేకలను అమ్మే విధానం

    6m 32s

  • 9
    మేక ఎరువుల అమ్మకం

    3m 38s

  • 10
    ప్రభుత్వ సౌకర్యాలు మరియు యూనిట్ ఎకనామిక్స్

    11m 54s

  • 11
    మేకల పెంపకం వ్యాపారం - పూర్తి మద్దతు

    14m 8s

  • 12
    మేకల పెంపకం వ్యాపారంలో ఎలా విజయం సాధించాలి?

    5m 20s

ఎటువంటి పత్రాలు లభించలేదు

విజయవంతమైన మేకల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి కోసం, విస్తారా ఫార్మ్ అనే పేరు మీదగా మేకలను పెంచుతూ సక్సస్ పొందిన వ్యక్తులతో కలిసి మా సంస్థ పరిశోధన బృందం మీ కోసం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు మేకలను పెంచే ఉత్తమ పద్ధతులను నేర్చుకుంటారు.

ఈ కోర్సులో  మేకల పెంపకంలో ట్రాక్ రికార్డు కలిగిన రవి, కృష్ణ మరియు రమేష్‌ అనే ముగ్గురు మార్గదర్శకులు మేకల పెంపకం గురించి మీకు దిశానిర్దేశం చేస్తారు. సరైన జాతి మేకలను ఏవిధంగా ఎంచుకోవాలి, మీ డబ్బును సమర్ధవంతంగా ఎలా నిర్వహించాలి మరియు మీ ఉత్పత్తులను ఏవిధంగా మార్కెటింగ్ చేసుకోవాలి ఇలా అన్ని అంశాలను కూలంకషంగా వివరిస్తారు.

మీరు అనుభవజ్ఞులైన రైతు అయినా లేదా ఎలాంటి అనుభవం లేని వ్యక్తి అయినా, ఈ కోర్సులో మీరు తక్కువ పెట్టుబడి పెట్టి, ఎక్కువ లాభాలను ఎలా పొందాలో తెలుసుకుంటారు. అలాగే మేకలను పెంచడంలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను ఏవిధంగా అధిగమించాలో మరియు మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో మీరు నేర్చుకుంటారు

మీరు ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా, సాధారణ మేకల పెంపకందారుడు నుండి విజయవంతమైన అగ్రిప్రెన్యూర్‌గా మారడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందుతారు. మా మెంటార్స్ అందించే పక్క సమాచారంతో లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యాపారాన్ని సృష్టించే దిశగా అడుగులు వేస్తారు. కాబ్బటి విజయవంతమైన అగ్రిప్రెన్యూర్‌గా మారడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడే ఈ కోర్సును పూర్తిగా చూడండి. మేకల వ్యాపారంలో విజయం సాధించండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
3Hrs 10Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి