IndianMoney
 0 from 0 రేటింగ్స్
 1Hrs 12Min

అల్లం సాగు కోర్సు

మా మార్గదర్శకులు ద్వారా అల్లం సాగులో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోండి - అధిక మొత్తంలో సంపాదించండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    పరిచయం

    7m 54s

  • 2
    మెంటార్‌ పరిచయం

    1m 21s

  • 3
    అల్లం వ్యవసాయం అంటే ఏమిటి?

    13m 20s

  • 4
    అల్లం సాగుకి కావలసిన అవసరాలు

    7m 54s

  • 5
    విత్తనం, నాటడం మరియు సాగు ప్రక్రియ

    9m 7s

  • 6
    పెట్టుబడి, రుణం మరియు ప్రభుత్వ మద్దతు

    5m 9s

  • 7
    కార్మికులు, వ్యాధులు, ఎరువులు మరియు రసాయనాలు

    8m 26s

  • 8
    హార్వెస్టింగ్, దిగుబడి, డిమాండ్, మార్కెట్ మరియు ధర

    9m 18s

  • 9
    ఖర్చులు మరియు లాభాలు

    4m 57s

  • 10
    సవాళ్లు మరియు చివరి మాట

    5m 23s

కోర్సు : అల్లం సాగు కోర్సు

సెషన్ : కార్మికులు, వ్యాధులు, ఎరువులు మరియు రసాయనాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : అల్లం సాగు కోర్సు

సెషన్ : అల్లం సాగుకి కావలసిన అవసరాలు,
సభ్యుడు : Unknown

కోర్సు : అల్లం సాగు కోర్సు

సెషన్ : మెంటార్‌ పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : అల్లం సాగు కోర్సు

సెషన్ : పరిచయం,
సభ్యుడు : Unknown

కోర్సు : అల్లం సాగు కోర్సు

సెషన్ : అల్లం వ్యవసాయం అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

కోర్సు : అల్లం సాగు కోర్సు

సెషన్ : అల్లం వ్యవసాయం అంటే ఏమిటి?,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "అల్లం సాగు కోర్సుకు" మీకు స్వాగతం! ఈ కోర్సులో మీరు అల్లం సాగు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. అల్లం సాగులో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రవికుమార్ గారి మార్గదర్శకత్వంలో మీరు అల్లం సాగులో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారు.

ఈ కోర్సులో (Ginger Farming Course in telugu) మీరు, వివిధ రకాల అల్లం పంటలు గురించి, అల్లం సాగు కోసం నేలను ఎలా సిద్ధం చేయాలి, ఎప్పుడు నాటాలి, మీ అల్లం పంటను తెగుళ్లు & వ్యాధులు నుండి ఎలా రక్షించుకోవాలి మరియు కోత ప్రక్రియ గురించి నేర్చుకుంటారు. అలాగే అల్లం పంటను ఎలా సమర్ధవంతంగా నిర్వహించాలో కూడా తెలుసుకుంటారు.

మీరు అనుభవజ్ఞుడైన రైతు అయినా లేదా మీ పంటలను వైవిధ్యపరచాలని చూస్తున్న అనుభవం లేని వారు అయినా, ఈ కోర్సు ద్వారా మా నిపుణుల మార్గదర్శకత్వంతో అల్లం సాగును ప్రారంభించి అధిక ఆదాయాన్ని ఎలా  పొందాలో తెలుసుకుంటారు. మీ వ్యవసాయ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, అధిక లాభాలను పొందడానికి ఉన్న ఈ సువర్ణావకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూడండి. అల్లం సాగు వైపుగా మీ వ్యవసాయ ప్రయాణాన్ని ప్రారంభించండి.

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 12Min
 
పాఠాల సంఖ్య
10 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి