IndianMoney
 0 from 0 రేటింగ్స్
 4Hrs 4Min

యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కోర్సు

యూట్యూబ్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలో ఈ కోర్సు ద్వారా తెలుసుకోండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    కోర్స్ పరిచయం

    9m 45s

  • 2
    రకరకాలైన యూట్యూబ్ ఛానెల్‌లు

    9m 47s

  • 3
    యూట్యూబ్ ఛానెల్‌ను క్రియేట్ చేయడం ఎలా?

    11m 24s

  • 4
    ఒక వీడియోని సృష్టించడం ఎలా?

    9m 34s

  • 5
    యూట్యూబ్ లో వీడియోస్ ని అప్లోడ్ చేయడం ఎలా?

    17m 51s

  • 6
    యూట్యూబ్ ఛానెల్ యొక్క లక్షణాలు

    56m 51s

  • 7
    యూట్యూబ్ ఛానెల్‌ని సరైన పద్దతిలో మార్చుకోవడం ఎలా?

    21m 30s

  • 8
    యూట్యూబ్ విధానాలు & మార్గదర్శకాలు

    11m 9s

  • 9
    యూట్యూబ్ అనలిటిక్స్ చూడడం ఎలా?

    20m 28s

  • 10
    యూట్యూబ్ సుబ్స్క్రైబర్స్ ను పెంచుకోవడం ఎలా?

    13m 57s

  • 11
    యూట్యూబ్ సుబ్స్క్రైబర్స్ తో ఎంగేజ్ అవడానికి మార్గాలు

    4m 29s

  • 12
    యూట్యూబ్ ఛానెల్‌ను మోనటైజ్ చేయడం ఎలా?

    21m 3s

  • 13
    యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాలు

    29m 53s

  • 14
    మీ యూట్యూబ్ ఛానెల్‌ను బిజినెస్ గా మార్చడం ఎలా?

    6m 50s

కోర్సు : యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కోర్సు

సెషన్ : రకరకాలైన యూట్యూబ్ ఛానెల్‌లు,
సభ్యుడు : Unknown

కోర్సు : యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కోర్సు

సెషన్ : రకరకాలైన యూట్యూబ్ ఛానెల్‌లు,
సభ్యుడు : Unknown

కోర్సు : యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కోర్సు

సెషన్ : రకరకాలైన యూట్యూబ్ ఛానెల్‌లు,
సభ్యుడు : Unknown

కోర్సు : యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కోర్సు

సెషన్ : రకరకాలైన యూట్యూబ్ ఛానెల్‌లు,
సభ్యుడు : Unknown

కోర్సు : యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కోర్సు

సెషన్ : కోర్స్ పరిచయం ,
సభ్యుడు : Unknown

కోర్సు : యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కోర్సు

సెషన్ : యూట్యూబ్ ఛానెల్‌ను క్రియేట్ చేయడం ఎలా?,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

మీరు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఉద్యోగం చేస్తూ, మీ ఆర్థిక స్వేచ్ఛ గురించి కలలు కంటూ విసిగిపోయారా? అయితే ఒకసారి యూట్యూబ్ గురించి తెలుసుకోండి. అందులో 2 బిలియన్లకు పైగా వినియోగదారులు రోజు ఆక్టివ్​గా ఉంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. 

మీరు వారిలా ఆదాయాన్ని పొందాలనే ఉదేశ్యంతో మా సంస్థ పరిశోధన బృందం " యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సు లో మీరు మా ఎక్సపర్ట్స్ మెంటార్ నేతృత్వంలో యూట్యూబ్ ను ఏవిధంగా రన్ చేయాలో, ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలో అనే పూర్తి జ్ఞానాన్ని పొందుతారు. 

ఈ కోర్సు ద్వారా మీరు YouTube ఛానెల్‌ని ఎలా సృష్టించాలో మరియు ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే మరిన్ని వ్యూస్ మరియు యాడ్స్ పొందడానికి మీ వీడియోలను ఎలా ఆప్టిమైజ్ చేయాలో తెలుసుకుంటారు. అంతే కాకుండా, వీక్షకులను ఆకర్షించే కంటెంట్‌ను ఎలా సిద్ధం చేయాలో మరియు స్పాన్సర్‌షిప్‌లు మరియు అనుబంధ మార్కెటింగ్ ద్వారా మీ ఛానెల్‌ని ఎలా మానిటైజ్ చేయాలో మీరు నేర్చుకుంటారు.

ఈ కోర్సులో మా మెంటార్ ట్రెండ్ కు అనుగుణంగా వీడియోస్ చేసి ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలో మీకు తెలియజేస్తారు. అలాగే మీ ప్రోగ్రెస్ ను ట్రాక్ చేయడానికి మరియు మీ ఛానెల్ పనితీరును మెరుగుపరచడానికి ఎలాంటి పద్దతులను పాటించాలో వివరిస్తారు. అంతే కాకుండా యూట్యూబ్ ఛానెల్ నుండి ఎలా మంచి ఆదాయం పొందాలో మా ఎక్స్‌పర్ట్ మెంటార్ మీకు రూట్ మ్యాప్ ను అందిస్తారు.

మీ అభిరుచిని లాభంగా మార్చుకోవడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి. ఈరోజే ఈ పూర్తి కోర్సును చూసి, మీ ఆర్థిక స్వేచ్ఛ కోసం మీ ప్రయాణాన్ని ప్రారంభించండి

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
4Hrs 4Min
 
పాఠాల సంఖ్య
14 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి