IndianMoney
 4.7 from 11 రేటింగ్స్
 3Hrs 59Min

కెరీర్ బిల్డింగ్ కోర్సు

మీ డ్రీమ్ కెరీర్‌ను నిర్మించుకోవడానికి దశల వారీ మార్గదర్శకాలను ఈ కోర్సు ద్వారా పొందండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

 
వ్యవసాయం కోర్సులు(62)
వ్యాపారం కోర్సులు(96)
వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సులు(38)
 
  • 1
    కెరీర్ బిల్డింగ్ కోర్స్ పరిచయం - మీరు అంతటి గా రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉన్నారా?

    28m 24s

  • 2
    మనం ఎందుకు ఫెయిల్ అవుతాము ? - వైఫల్యానికి 4 ముఖ్య కారణాలు తెలుసుకోండి

    17m 14s

  • 3
    అపరిమిత మోటివేషన్ ను ఎలా పొందాలి - నిరంతర ప్రేరణ పొందడానికి రహస్యాలు తెలుసుకోండి!

    22m 19s

  • 4
    సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి - నా సమయం యొక్క డబ్బు విలువను ఎలాపెంచుకోవాలి?

    24m 58s

  • 5
    ప్రతిదీ ఎలా నేర్చుకోవాలి ? - మీ రంగంలో నిపుణుడిగా ఎలా మారాలి?

    44m 18s

  • 6
    మన జీవితంలో మనకు ఎలాంటి వ్యక్తులు అవసరం - సరైన వ్యక్తులను ఎక్కడ కనుగొనాలి?

    28m 26s

  • 7
    అన్ని సమయాల్లో ప్రతి ఒక్కరికీ ఎలా సంబంధితంగా ఉండాలి? క్రొత్త ఆలోచనలను ఎలా పొందాలి?

    14m 53s

  • 8
    మన జీవితాన్ని మెరుగుపరిచే 10 అలవాట్లు

    21m 10s

  • 9
    సంజయ్ సహయ్ ఇంటర్వ్యూ - జార్ఖండ్ కుర్రాడు కర్నాటక యొక్క ADGPగా ఎలా అయ్యాడు?

    37m 54s

కోర్సు : కెరీర్ బిల్డింగ్ కోర్సు

సెషన్ : కెరీర్ బిల్డింగ్ కోర్స్ పరిచయం - మీరు అంతటి గా రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉన్నారా?,
సభ్యుడు : Unknown

కోర్సు : కెరీర్ బిల్డింగ్ కోర్సు

సెషన్ : అపరిమిత మోటివేషన్ ను ఎలా పొందాలి - నిరంతర ప్రేరణ పొందడానికి రహస్యాలు తెలుసుకోండి!,
సభ్యుడు : Unknown

కోర్సు : కెరీర్ బిల్డింగ్ కోర్సు

సెషన్ : అపరిమిత మోటివేషన్ ను ఎలా పొందాలి - నిరంతర ప్రేరణ పొందడానికి రహస్యాలు తెలుసుకోండి!,
సభ్యుడు : Unknown

కోర్సు : కెరీర్ బిల్డింగ్ కోర్సు

సెషన్ : సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి - నా సమయం యొక్క డబ్బు విలువను ఎలాపెంచుకోవాలి?,
సభ్యుడు : Unknown

కోర్సు : కెరీర్ బిల్డింగ్ కోర్సు

సెషన్ : కెరీర్ బిల్డింగ్ కోర్స్ పరిచయం - మీరు అంతటి గా రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉన్నారా?,
సభ్యుడు : Unknown

ఎటువంటి పత్రాలు లభించలేదు

నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "కెరీర్ బిల్డింగ్ కోర్సు"కి మీకు స్వాగతం! మీరు మీ కెరీర్‌ను ఒక కొత్త దారిలో అభివృద్ధి చేయాలని, మరింత సక్సెస్‌ఫుల్‌గా మలుచుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే! అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌తో రూపొందించిన ఈ కోర్సులో, మీరు మీ కెరీర్‌ను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుంటారు. అలాగే సక్సెస్‌ఫుల్‌ పర్సన్ గా ఎలా మార్చుకోవాలో కూడా మీరు నేర్చుకుంటారు.

ఈ కోర్సులో మీరు కెరీర్ ప్రణాళిక, నెట్‌వర్కింగ్, స్కిల్స్ డెవలప్మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మరియు ప్రొఫెషనల్ బ్రాండింగ్ గురించి క్లుప్తంగా నేర్చుకుంటారు. మీరు మీ కెరీర్‌ను పెంచుకోవడానికి కావలసిన అన్ని మార్గదర్శకాలను మరియు సహాయాన్ని ఈ కోర్సులో పొందవచ్చు.

మీరు మీ కెరీర్‌ను సరైన దారిలో పెట్టేందుకు, లక్ష్యాలను నిర్ధారించుకుని, వాటిని సాధించడానికి అవసరమైన ప్రతీ విషయం ఈ కోర్సులో అందించబడుతుంది. అలాగే ఈ కోర్సు ద్వారా మీరు మీ నైపుణ్యాలను మరియు అవకాశాలను ఎలా పెంచుకోవాలో కూడా అవగాహన పొందుతారు.

మీ కెరీర్‌లో సక్సెస్‌ మీరు సక్సస్ అవ్వడానికి , మీ జీవితం యొక్క ప్రతీ క్షణాన్ని మరింత విలువైనదిగా మార్చుకోవడానికి ఈ కోర్సు మీకు అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే "కెరీర్ బిల్డింగ్ కోర్సు" చూసి, మీరు మీ ప్రొఫెషనల్ జీవితాన్ని మరింత పురోగతి వైపుగా నడిపించండి!

 
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
3Hrs 59Min
 
పాఠాల సంఖ్య
9 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 

సంబంధిత కోర్సులు

 

ట్రెండింగ్ కోర్సులు

 

పాపులర్ కోర్సులు

 
 

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్

ఫైనాన్షియల్ ఫ్రీడం అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఇప్పుడే 244 కి పైగా కోర్సులకు పూర్తి యాక్సిస్ పొందండి